సోనాల్ చౌహాన్ తన తాజా ఫోటో షూట్‌లో సరికొత్త ట్రెండీ అవుట్‌ఫిట్స్‌తో మెరిసిపోతూ అభిమానులను ఆకట్టుకున్నారు.

మోడలింగ్ రంగం నుండి వచ్చిన సోనాల్, బోల్డ్‌ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూంటారు.

క్రమం తప్పకుండా చేసే యోగా, వర్కౌట్లే ఆమె అందాం రహస్యం

సోనాల్ తన బోల్డ్ , కాన్ఫిడెంట్ లుక్స్‌తో హీట్ పెంచేస్తున్నారు.

మినిమమ్ మేకప్‌తో కూడా ఆమె ఎంతో సహజంగా, అందంగా కనిపిస్తున్నారు

ప్రస్తుతం సోనాల్ చౌహాన్ పెద్ద ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు.

దక్షిణాది సినిమాల్లోనూ హాట్ హాట్ పాత్రల్లో కనిపించారు.

బాలకృష్ణతో 'లెజెండ్', 'డిక్టేటర్', నాగార్జునతో 'ది ఘోస్ట్' వంటి సినిమాల్లో నటించారు.

తన గ్లామర్‌తో టాలీవుడ్ ఫ్యాన్స్‌ను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు.

ఇన్ స్టాలో ఆమె సూపర్ స్టార్ అనుకోవచ్చు.