అన్వేషించండి

Meghasandesam Serial Today October 3rd: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి మల్లెపూలు తెచ్చిన గగన్‌  

Meghasandesam serial today episode October 3rd: భూమికి మల్లెపూలు తెచ్చిన గగన్‌ చేసిన పనికి భూమి బిత్తరపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: శారద డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. గగన్‌ కారులో తీసుకొస్తాడు. గుమ్మం ముందు నిలబడగానే.. ఇందు వచ్చి అన్నయ్య పెద్దమ్మ పెద్ద గండం నుంచి బయట పడి క్షేమంగా ఇంటికి వచ్చింది కదా దిష్టి తీసి ఇంట్లోకి అడుగుపెటించడం మంచిది ఒక్క నిమిషం అన్నయ్యా నేను వెళ్లి దిష్టి తీసుకొస్తాను అంటుంది.

భూమి: అవసరం లేదు..

అంటూ గుమ్మడి కాయతో దిష్టి తీయడానికి వస్తుంది.

భూమి: ఈ ఇంటి కోడలిని నేను ఉన్నాను కదా ఇందు నేను తీస్తాను

ఇందు: అంతకంటేనా వదినా తప్పకుండా నువ్వే తీయ్‌..

గగన్‌: ఏం అవసరం లేదు. క్షేమంగా వచ్చిన మా అమ్మకు దిష్టి బొమ్మ దిష్టి తీయడం నాకు ఇష్టం లేదు.

శారద: ఏట్రా అంత మాట అనేశావు.. నా కొడలు ఎంత అందంగా ఉంది చూడు బంగారపు బొమ్మరా..

గగన్: అమ్మా నీకేం తెలియదు అమ్మ ఈ మధ్యన దిష్టి బొమ్మలు ఇలాగే ఉంటున్నాయి.

ఇందు: ఇది మరీ టూ మచ్‌ అన్నయ్య..

గగన్‌: మీరు అందరూ కలిసి సపోర్టు చేయకండి అసలే తిక్కది. ఆ మాత్రం సపోర్టు దొరికితే తల పైకెక్కి కూర్చుంటుంది. మా అమ్మకు నేనే దిష్టి తీస్తాను ఇలా ఇవ్వు..

భూమి: ఈ ఇంటి కోడలిగా అత్తయ్యకు నేనే దిష్టి తీయాలి. ఆ  మాట కొస్తే నీకు కూడా నేనే తీయాలి.

అంటూ ఇద్దరూ ఒకరి మీద ఒకరు నేను తీస్తాను అంటే నేను తీస్తాను అంటూ గొడవ పడుతుంటారు.

ఇందు: అన్నయ్యా మీరిద్దరూ చిన్న పిల్లల్లా గొడవ పడింది చాలు. ఇక్కడ పెద్దమ్మ నీరసంతో బాధపడుతుంది. మీరు ఒక్కొరుగా కాకుండా ఇద్దరూ కలిసి దిష్టి తీయండి

శారద: ఈ మాటేదో బాగుందిరా ఆ పని చేయండి..

అని చెప్పగానే.. గగన్‌, భూమి ఇద్దరూ కలిసి దిష్టి తీస్తారు.

భూమి: ఇది తీసుకెళ్లి బయట కొట్టేసి రండి.. అత్తయ్యా మీరు రండి

అంటూ శారదను ఇంట్లోకి తీసుకెళ్తారు. శారద బెడ్‌రూంలోకి వెళ్లి రెస్ట్‌ తీసుకుంటుంది. తర్వాత భూమి గగన్‌ను మల్లెపూలు తీసుకురమ్మని అడుగుతుంది. గగన్‌ కోపంగా బయటకు వెళ్లిపోతాడు. తర్వాత ఇంటికి వచ్చిన గగన్‌ భూమిని పిలిచి మల్లెపూలు ఇవ్వడంతో భూమి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. పూలు తీసుకుని పైకి వెళ్తున్న గగన్‌ను ఆపేస్తుంది.

భూమి: తేవనుకున్న నీవు  మల్లెపూలు తెచ్చావంటే కలలా అనిపిస్తుంది. అసలు ఇది కలా నిజమా అర్థం కావడం లేదు బావ. ఇంత ప్రేమగా నాకోసం మల్లెపూలు తీసుకొచ్చావు కదా తెచ్చిన అదే చేతితో నా తలలో పెట్టొచ్చు కదా బావ

అని భూమి అడగ్గానే.. గగన్‌ మల్లెపూలు తీసుకుని భూమి తలలో పెడతానంటాడు. ఇంతలో భూమి అద్దం తీసుకుని చూసుకుంటూ గగన్‌ ముందు నిలబడుతుంది. గగన్‌ పూలు పెట్టి కత్తెర తీసుకుంటాడు. అద్దంలో కత్తెర చూస్తుంది భూమి.

భూమి: కత్తెర ఎందుకు బావ.. పూలు ఏమైనా కట్‌ చేస్తావా..?

గగన్‌: పూలు కట్‌ చేయడం ఏంటి..? ఇకపై పెట్టుకోవడానికి నీకు తీసుకురావాల్సిన శ్రమ నాకు లేకుండా నీ జడను కట్‌ చేస్తున్నా..

భూమి: ఆ బావ ఏంటిది..?

గగన్‌: ఈరోజు నీ జడ కట్‌ చేస్తాను.

అంటూ గగన్ జడను కట్‌ చేయబోతుంటే.. వద్దు బావ ఫ్లీజ్‌ అంటూ భూమి తప్పించుకుని వెళ్లిపోతుంది. గగన్‌ వెనకాలే పడతాడు. దీంతో భూమి వద్ద బావ అంటూ దొరక్కుండా పారిపోతుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 19th: నిండు మనసులు: గణని కాపాడటానికి ప్రాణాల మీదకి తెచ్చుకున్న సిద్ధూ! గణలో పశ్చాత్తాపం!
నిండు మనసులు: గణని కాపాడటానికి ప్రాణాల మీదకి తెచ్చుకున్న సిద్ధూ! గణలో పశ్చాత్తాపం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 19: జైలర్‌ను కలిసి నిజం చెప్పమని బెదిరించిన విక్రమ్‌కృష్ణ..కేసు వదిలిపెట్టేలా లేడని భయపడిన దమయంతి
నువ్వులేక నేను లేను: జైలర్‌ను కలిసి నిజం చెప్పమని బెదిరించిన విక్రమ్‌కృష్ణ..కేసు వదిలిపెట్టేలా లేడని భయపడిన దమయంతి
Godavari Serial Today October 19th: 'గోదావరి' సీరియల్: జానుని కలిసి ఏడ్చేసిన బామ్మ! నందుకి మురళీ గిఫ్ట్! రిసెప్షన్ కోసం నందుకి ఎసరు!
'గోదావరి' సీరియల్: జానుని కలిసి ఏడ్చేసిన బామ్మ! నందుకి మురళీ గిఫ్ట్! రిసెప్షన్ కోసం నందుకి ఎసరు!
Podarillu Serial Today Oct 19: డబ్బు దొంగలిస్తూ మహాకు పట్టుబడిన జమున..భర్తతో కలిసి ఇంట్లో నుంచి పరార్‌
పొదరిల్లు: డబ్బు దొంగలిస్తూ మహాకు పట్టుబడిన జమున..భర్తతో కలిసి ఇంట్లో నుంచి పరార్‌

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
Vijayawada Crime News: కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
AP Local Body Elections: పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్లు ఏకగ్రీవం
పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్లు ఏకగ్రీవం
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి లవ్‌యూ చెప్పిన షాలిని..! ఎలిమినేట్ కాదు సీక్రెట్ రూం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి లవ్‌యూ చెప్పిన షాలిని..! ఎలిమినేట్ కాదు సీక్రెట్ రూం!
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Tiger Shroff : బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
Embed widget