అన్వేషించండి

Meghasandesam Serial Today march 2nd: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని బ్లాక్‌ మెయిల్‌ చేసిన గగన్‌ - కోప్పడిన శారద

Meghasandesam serial today episode march 2nd: అందరి ముందు తనకు అన్నం తినిపించాలని గగన్‌, భూమిని బ్లాక్‌మెయిల్‌ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: గగన్‌ ఇంట్లో అందరూ కూర్చుని భోజనం చేస్తుంటారు. శారద వడ్డిస్తుంది. పూర్ని, శివల పెళ్లి గురించి మాట్లాడుతుంది. పెళ్లికి ఎన్నో రోజులు లేవు ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. పెళ్లి మండపం బుక్‌ చేయాలి.. పెళ్లి కార్డులు ఫ్రింట్‌ చేయించాలి. అందరినీ పిలవాలి. ఇన్ని పనులు పెళ్లిలోపు అవుతాయా..? మాటొస్తుందేమోనని భయంగా ఉందిరా..? అంటుంది.

గగన్‌: అమ్మా నువ్వు రిలాక్స్‌ గా ఉండు.. మన భూమి ఉందిగా అన్ని పనులు మన భూమే చూసుకుంటుందిలే..

భూమి: ఏంటి బావ నేను చూసుకునేది. ఇవన్నీ నాకు తెలియదు.

గగన్‌: ఇవ్వగానే పెళ్లి పెద్దరికం సంబరపడిపోతూ తీసుకున్నావు కదా..? మరి తెలియకపోతే తెలుసుకోని నీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి.

శారద: ఒరేయ్‌ భూమిని ఏడిపించింది చాలులేరా..? పెద్దరికం భూమిదే అయినా..? ఆడపిల్ల పెళ్లి తరపు వారిగా అవన్నీ మనం చూసుకోవాలి.

భూమి: అది అలా చెప్పండి అత్తయ్యా.. అప్పుడన్నా అర్థం అవుతుందా..? బావగారు.

పూర్ణి: శివ తిను..

భూమి వడ్డిస్తుంటే.. గగన్‌ మెసేజ్‌ చేస్తాడు.

గగన్‌: నీ ఫోన్‌ ఏదో మెసేజ్‌ వచ్చింది చూడు..

అని చెప్పగానే.. భూమి మెసేజ్‌ ఓపెన్‌ చేసి చూస్తుంది. అందులో భూమి, గగన్‌కు కిస్‌ ఇస్తున్న ఫోటో ఉంటుంది.

భూమి: బావ ఏంటిది..?

గగన్‌: ఇప్పుడు నాకు అన్నం కలిపి పెట్టలేదు అనుకో.. ఈ ఫోటో అమ్మ వాట్సాప్‌కు వెళ్తుంది.

భూమి: బావ ఇది టూ మచ్‌ అందరి ముందు ఎలా తినిపించాలి..?

గగన్‌: ఏమో నువ్వు పెట్టకపోతే ఆ తర్వాత మీ తమ్ముడి ఫోన్‌ కు కూడా వెళ్తుంది.

అంటూ చెప్పి గగన్‌ అన్నం తినబోతుంటే..

భూమి: బావ.. ఆగు బావ.. ఇందాక నీ వేలు డోర్‌లో పడి నలిగింది కదా..?

గగన్‌: నలిగిందా..?

భూమి: అప్పుడే మర్చిపోయావా..? నలిగింది బావ.

గగన్‌: నలిగింది..

భూమి: నేను తినిపిస్తాను.. దెబ్బ తగిలిన చేతితో తింటే చేయి మండుతుంది కదా అత్తయ్యా..? అంతే కదా..?

పూర్ణి: అవును అంతే వదిన.. అంతే..

అనగానే భూమి గగన్‌కు అన్నం తినిపిస్తుంది. శారద, పూర్ణి చూస్తూ నవ్వుకుంటారు. శివ మాత్రం డల్లుగా భోజనం  చేస్తుంటాడు. ఇంతలో శారద చేయి కడుగేసుకుంటుంది.

గగన్‌: ఏంటమ్మా అప్పుడే అయిపోయిందా..?

అని అడిగినా ఏం చెప్పకుండా శారద వెళ్లిపోతుంది.

పూర్ణి: చూశావా శివ.. మా అన్నయ్య.. మీ అక్క ఎంత అన్యోన్యంగా ఉన్నారో.. నేను కూడా నీకు తినిపించనా..?

శివ: ఏయ్‌ వద్దు వాళ్లకంటే పెళ్లి అయింది.

పూర్ణి: అయితే పెళ్లి అయ్యాక ఓకేనా..?

శివ: ఇక నాకు చాలు.. నేను తినడం పూర్తి అయిపోయింది. నేను వెళ్తున్నా..

అంటూ శివ వెళ్లిపోతాడు. తర్వాత పూర్ణి కూడా వెళ్లిపోతుంది.

భూమి: ఏంటి బావ నీ అల్లరి.. దయచేసి ఆ ఫోటో డిలీట్‌ చేయ్‌..

గగన్‌: నేను చెప్పినట్టుగా నిన్ను ఆడించే ఆ ఫోటోను అంత సులువుగా ఎలా డిలీట్‌ చేస్తాను.. ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను.

భూమి: నీ చేతి కట్‌ అయింది అని చెప్పాను కదా..? ఆ చేతితో ఎలా తినిపిస్తావు..?

గగన్: కట్‌ అవ్వలేదని నీకు తెలుసు.. నాకు తెలుసు ఈ చేత్తోనే తినిపిస్తాను..

భూమి: బావ అత్తయ్య పూరి చూస్తే ఏమనుకుంటారు బావ..

గగన్‌: అనుకుంటే అనుకోని ఐడోంట్‌ కేర్‌ కవర్‌ చేయాల్సిన బాధ్యత నీదే..

అంటూ గగన్‌ అన్నం తినిపిస్తుంటే.. భూమి తింటుంది. చాటు నుంచి శారద, పూర్ణి, శివలు చూసి నవ్వుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget