అన్వేషించండి

Karthika Deepam మే 25(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్‌కు దగ్గరయ్యేందుకు శోభ వేసిన ప్లాన్‌ జ్వాలకు వర్కౌట్‌ అయిందా?

నిరుపమ్‌ పెళ్లి చుట్టూ తిరుగుతున్న కార్తీక దీపం సీరియస్‌ ఎపిసోడ్స్ చాలా ఆసక్తిగా సాగుతున్నాయి. హిమను ఒప్పించడానికి నిరుపమ్‌కు శోభ ప్లాన్ ఇస్తుంది. కానీ అదే ప్లాన్‌ జ్వాలకు వర్కౌట్‌ అయినట్టుంది.

ఇంకా హిమనే తలచుకొని బాధపడుతుండా ప్రేమ్. చిన్నప్పటి నుంచి హిమ లోకంగా బతికానని.. ఇప్పుడు దక్కుతుందో లేదో అని బాధపడుతుంటాడు. ఇంతలో సౌందర్య వచ్చి ఎందుకంత బాధలో ఉన్నావని అడుగుతుంది. ఏదో చెప్పి కవర్ చేస్తాడు. హిమను కావాలని ప్రేమ్ 

అనుకుంటే... హిమ నిరుపమ్‌ను కావడం లేదని కోపంగా ఉన్నాడని అనుకుంటుంది సౌందర్య. ఇంతలో సత్యం అక్కడకు వస్తాడు. ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిరుపమ్‌, హిమ నిశ్చితార్ధం గురించి ముగ్గురు మాట్లాడుకుంటారు. అసలు విషయంలో హిమ చెప్పడం లేదని... ఎలాగైనా ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలని ప్లాన్ చేస్తారు. హిమతో ఫేక్‌ పెళ్లి డ్రామా ఆడాలని నిర్ణయించుకుంటారు.

తన బెడ్‌రూమ్‌లో కూర్చొని ఉన్న హిమ... జ్వాలకు ఇచ్చిన మాట తలచుకొని ఆలోచిస్తుంటుంది. ఎలాగైనా జ్వాల, నిరుపమ్‌ను కలపాలని అనుకుంటుంది. నానమ్మపై కోపంతో, తనపై ద్వేషంతో నిరుపమ్‌, శోభ పెళ్లిన స్వప్న ఎలాగైనా చేస్తుందని తలచుకొని బాధ పడుతుంది. ఇంతలో సౌందర్య వచ్చి ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తుంది. అసలు నిశ్చితార్థం వద్దనడానికి కారణమేంటని మరోసారి అడుగుతుంది సౌందర్య. మనసులో ఉన్న మాట తాతయ్య, నానమ్మకు చెప్పకుండా ఎవరికి చెబుతావని... ఎందుకు దాస్తున్నావని.. తాతయ్య ప్రశ్నిస్తాడు. అయినా హిమ నుంచి ఎలాంటీ రియాక్షన్ ఉండదు. నిరుపమ్‌కు శోభను ఇచ్చి స్వప్న పెళ్లి చేస్తుందని సౌందర్య చెబుతుంది. ఎప్పటికైనా నిరుపమ్‌ను నా మనవరాలే పెళ్లి చేసుకుంటుందని స్వప్నతో ఛాలెంజ్ చేశానని అంటుంది.  జ్వాల సంగతి నాన్నమ్మకుచెబితే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంది హిమ. అది కరెక్ట్ కాదని సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 
జ్వాలతో నిరుపమ్ తిరుగుతున్నాడే విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది స్వప్న. ఇంతలో నిరుపమ్ వచ్చి ట్యాబ్లెట్స్‌ ఇస్తాడు వద్దని చెబుతుంది. ఆటో అమ్మాయితో తిరగడం నచ్చడం లేదనంటుంది. జీవితంలో కొన్ని నచ్చనవి కూడా జరుగుతుంటాయని.. వాటిని పట్టించుకోవద్దని చెప్పి ట్యాబ్లెట్స్‌ బలవంతంగా తినిపిస్తాడు. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని బయట నుంచి ఫుడ్ తెప్పిస్తున్నానని చెప్తాడు నిరుపమ్. ఫుడ్‌ను జ్వాల తీసుకొస్తుందని అంటాడు. అంతే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. ఆమె వంట చేస్తే నేను తినడమేంటని అడుగుతుంది స్వప్న. జ్వాలను కేవలం వంటమనిషిగానే చూడమని చెప్తాడు నిరుపమ్‌. క్రమంగా జ్వాలను మనసుకు అలవాటు చేసుకోమని అంటాడు. ఎలాంటి అనుమానులు ఉంటే తీసేయమని సలహా ఇస్తాడు. 

ఇంతలో జ్వాల ఫుడ్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలో స్వప్న అక్కడకు వస్తుంది. ఆమెను చూసిన జ్వాల నమస్తే చెప్పి.. ఫుడ్ సంగతి చెబుతుంది. శోభ కూడా వస్తుంది. గొడవ జరుగుతుందేమో అని గ్రహించి జ్వాలను పంపించేందుకు ప్లాన్ చేస్తాడు నిరుపమ్. వెళ్తూ వెళ్తూ స్వప్న ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్తుంది జ్వాల. నాకు పెద్దలంటే చాలా గౌరవమని... అలాంటి నన్ను చూస్తే కోపం ఎందుకని ప్రశ్నిస్తుంది. ఇంతలో స్వప్న కాళ్ల వద్ద ఉన్న డబ్బులు తీస్తుంది. డబ్బులైనా, మనుషులైనా పోగట్టుకుంటే తిరిగి పొందడం చాలా కష్టమని చెప్పి వెళ్లిపోతుంది జ్వాల. 

రేపటి ఎపిసోడ్
శోభ చెప్పిన ప్లాన్ ప్రకారం.. జ్వాలతో క్లోజ్‌గా ఉన్నట్టు హిమ ఎదురుగా బిల్డప్ ఇస్తాడు నిరుపమ్. అయితే ఇక్కడ తనను ఊహించుకుంది శోభ. కానీ నిరుపమ్‌ మాత్రం జ్వాలను తీసుకొచ్చి ఆమెకు షాక్ ఇస్తాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget