అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today March 11th: శ్రీలక్ష్మీని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు..? నిజం తెలుసుకున్న పెద్దయ్య ఏం చేశాడు...?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 11th: శ్రీలక్ష్మీని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు..? నిజం తెలుసుకున్న పెద్దయ్య ఏం చేశాడు...?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: మ్యాడీని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా అడ్డుపడిన శ్రీలక్ష్మీ తానే ఆ కారు నడిపానని చెబుతుంది. నీకు డ్రైవింగ్ రాదు కదా అని  చిన్నత్త సుకన్య అంటుంది. ఎస్‌ఐ కూడా నువ్వు చూస్తే పల్లెటూరు అమ్మాయిలా కనిపిస్తున్నావ్‌...నువ్వు కారు నడిపావు అంటే ఎలా నమ్మేది అని అంటాడు. అందరూ ఇలా అంటున్నారనే నేను కారు నేర్చుకోవాలని అనుకున్నానని...అందుకే నేనే నేరుగా కారు రోడ్డుమీదకు తీసుకెళ్లానని చెబుతుంది. 

డ్రైవింగ్ రాకపోవడం వల్లే ఎదురుగా వస్తున్న అతన్ని గుద్దేశానని చెబుతుంది. మీరు  వీడియోలో కారు నెంబర్ చూశారు గానీ...డ్రైవింగ్‌ సీటులో ఎవరు ఉన్నారో చూడలేదు కదా అని అంటుంది. కాబట్టి నేనే ఆ కారు నడిపానని నన్ను అరెస్ట్ చేయమని కోరుతుంది. ఇంతలో మ్యాడీ అడ్డు చెప్పబోగా...ప్రియంవద అడ్డుపడి ఆపుతుంది. స్వయంగా కారు నడిపానని ఆ అమ్మాయే చెబుతున్నప్పుడు ఇంకా ఆలోచనలు ఎందుకండీ తీసుకెళ్లండని ప్రియంవద చెప్పడంతో పోలీసులు శ్రీలక్ష్మీని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తారు. ఆమె వద్ద వాంగ్మూలం తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు.

బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన సూర్యనారాయణ...అందరూ ఇంట్లో అదోలా ఉండటం చూసి ప్రశ్నిస్తాడు. ఏం జరిగిందని నిలదీస్తాడు. అందరూ తప్పు చేసిన వాళ్లలా ఎందుకు ఆందోళనగా ఉన్నారని అడుగుతాడు. కానీ ఎవరు ఏం సమాధానం చెప్పకపోయే సరికి మ్యాడీని పిలిచి ఏం జరిగిందని గట్టిగా నిలదీయడంతో శ్రీలక్ష్మీని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పడంతో సూర్యనారాయణ షాక్‌కు గురువుతాడు. ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించగా....మీరే కదా ఆ శ్రీలక్ష్మీని నెత్తికి ఎక్కించుకున్నారని ప్రియంవద అంటుంది. 

అందుకే ఇంట్లో ఉన్న కారు తీసుకెళ్లి ఎవరినో గుద్ది చంపేసిందంటా అని చెబుతుంది.పోలీసులు ఆధారాలతో సహా వచ్చి అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారని ప్రియంవద చెబుతుంది. ఆమె మాటలకు మండిపడిన సూర్యనారాయణ... ఉదయం నువ్వేకదా కారు ఇంట్లోనుంచి తీసుకెళ్లిందని మధుసూదన్‌ను అడుగుతాడు. ప్రియంవద చెప్పొద్దని సైగ చేస్తున్నప్పటికీ మ్యాడీ నిజం చెప్పేస్తాడు. తానే కారు తీసుకెళ్లానని... యాక్సిడెంట్ చేసింది కూడా తానేనని చెబుతాడు. కానీ శ్రీలక్ష్మీ ఎందుకు అలా చేసిందో అర్థం కాలేదని చెబుతాడు. 

ఈ మాటలు విన్న సూర్యనారాయణ ఇంట్లో అందరిపైనా మండిపడతాడు. శ్రీలక్ష్మీని అరెస్ట్‌ చేసి తీసుకెళ్తుంటే ఏం చేశారని ప్రశ్నిస్తాడు. మీరే కదా ఆ శ్రీవల్లి అబద్ధం చెప్పదని చెప్పారు కదా...ఆమే యాక్సిడెంట్‌ చేసిందని చెబితే మేం కూడా నమ్మామని ప్రియంవద అంటుంది. ఆ మాటలకు కూతురుపై మండిపడిన సూర్యనారాయణ....శ్రీలక్ష్మీ ఎప్పటికీ అబద్ధం చెప్పదని,ఒకవేళ చెప్పినా  దాని వెనక పరమార్థం ఉంటుందని అంటాడు. భర్తను కాపాడుకోవడానికి తను అలా చెప్పి ఉంటుందని అంటాడు.అయినా తప్పు నువ్వేచేశావని నీకు తెలుసు కదా నువ్వు ఎందుకు నోరుమెదపలేదని చెంపపై లాగిపెట్టి మ్యాడీని వాళ్ల తాత క కొడతాడు …  

మ్యాడీని తీసుకుని సరాసరి పోలీసుస్టేషన్‌కు వెళ్లిన సూర్యనారాయణ....జరిగిన విషయం మొత్తం ఎస్‌ఐకి చెబుతాడు. మా మనవడు చేసిన తప్పును ఆ అమ్మాయి తనపై వేసుకుందని వివరిస్తాడు. మ్యాడీ కూడా  ఆ యాక్సిడెంట్ తానే చేశానని ఒప్పుకుంటాడు. అయ్యే మీరు గంట క్రితం వచ్చినా బాగుండేదని...ఆ అమ్మాయి చెప్పిన ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ కూడా రాశామని...ఇప్పుడు ఏం చేయలేమని అంటాడు. ఏదైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోవాలని చెబుతాడు. దీంతో చేసేదిలేక సూర్యనారాయణ శ్రీలక్ష్మీ దగ్గరకు వెళ్లి ఎందుకు ఇలాంటి పనిచేశావని అడుగుతాడు. నా భర్త జైలులో ఉండి నేను బయట ఉండటం కన్నా ఈ శిక్ష పెద్దది కాదులే పెద్దయ్య అని అంటుంది శ్రీలక్ష్మీ. 

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today August 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు రాజు వార్నింగ్‌ - ఐషును ఆపేందుకు ప్రయత్నించిన స్వాతి  
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు రాజు వార్నింగ్‌ - ఐషును ఆపేందుకు ప్రయత్నించిన స్వాతి  
Illu Illalu Pillalu Serial Today August 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఒక్క మాటతో ధీరజ్ మనసు విరిచేసిన ప్రేమ! గుడిలోనూ ఆగని వల్లీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఒక్క మాటతో ధీరజ్ మనసు విరిచేసిన ప్రేమ! గుడిలోనూ ఆగని వల్లీ!
Karthika Deepam 2 Serial Today August 10th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సంచలన నిర్ణయం! సూరజ్ మీద ప్రేమ కారణమా?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సంచలన నిర్ణయం! సూరజ్ మీద ప్రేమ కారణమా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget