అన్వేషించండి

Jagadhatri Actress Deepthi Manne: జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌! ఫ్రెండ్‌తో ఆడిషన్‌కు వెళ్లి సీరియల్ ఆఫర్ ఎలా కొట్టేసింది!

Deepthi Manne: తెలుగు బుల్లితెరపై జగద్ధాత్రిగా లక్షల మంది హృదయాలను గెలుచుకున్న నటి దీప్తి మన్నే జర్నీ చాలా ఆసక్తికరమైంది. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆమె నటనలోకి రావడం అంతా కలలా జరిగిపోయింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే, మహిళల శక్తిని చాటే పాత్రలు ఎంచుకున్నారు.
  • గతేడాది రోహన్ తో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించి, త్వరలో పెళ్లి చేసుకోనున్నారు.
  • ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకున్న దీప్తి, అనుకోకుండా నటనలోకి అడుగుపెట్టారు.
  • కన్నడ, తెలుగు సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని, ప్రస్తుతం జగద్ధాత్రిగా నటిస్తున్నారు.

Jagadhatri Telugu Serial Lead Actress Deepthi Manne: దక్షిణ భారత బుల్లితెర ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన పేర్లలో దీప్తి మన్నే(Deepthi Manne) అగ్రస్థానంలో నిలుస్తారు. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, సమాజంలో మహిళల శక్తిని చాటిచెప్పే బలమైన పాత్రను ఎంచుకుంటూ ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా జీ తెలుగులో ప్రసారమవుతున్న జగద్ధాత్రి సీరియల్ ద్వారా ఆమె చాలా క్రేజ్ సంపాదించుకున్నారు. 

చాలా కాలంగా దీప్తి వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు గతేడాది ఆమె తీపి కబురు చెప్పాలు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తన జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ ఫొటోలను షేర్ చేశారు. రోహన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు ఒప్పుకున్నారు. అతనే తన జీవితంలోకి వచ్చిన హెవెన్లీ గిఫ్ట్‌ అని దీప్తి పేర్కొన్నారు. మొదట అతని ముఖం కనిపించకుండా కొన్ని మిస్టరీ ఫొటోలు షేర్ చేసినప్పటికీ చివరికి కాబోయే భర్త ముఖాన్ని రివీల్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వీరి జోడీ చూడముచ్చటా ఉందని అభిమానులు కామెంట్స్ చేశారు. 


Jagadhatri Actress Deepthi Manne: జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌! ఫ్రెండ్‌తో ఆడిషన్‌కు వెళ్లి సీరియల్ ఆఫర్ ఎలా కొట్టేసింది!

దీప్తి మన్నే అక్టోబ్‌ 25 , 1991లో కర్ణాటలోనే దావణగెరెలో జన్మించారు. ఆమె ప్రాథమిక విద్య దావణగెరెలో జరిగింది. బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యరించారు. ఆమె ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేశారు. 

Also Read:బయటపడుతున్న పార్లలమ్మ పాపాల చిట్టా, ఎంక్వైరీ మొదలుపెట్టిన బాలు - గుండెనిండా గుడిగంటలు మే 13 ఎపిసోడ్

వాస్తవానికి ఆమె నటి కావాలని కోరుకోలేదు. కాలేజీ రోజుల్లో తన స్నేహితురాలు మోనిషా గౌడతో కలిసి సరదాగా ఒక ఆడిషన్‌కు వెళ్లింది. అక్కడ ఆమెను చూసిన మేకర్స్ ఆమెను ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు. అలా ఒక ఫ్యాషన్ డిజైనర్ కావాల్సిన దీప్తి, అనుకోకుండా మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చింది. తండ్రి గంగాధర్ రావు, తల్లి లక్ష్మీ మొదట నటనకు అంగీకరించలేదు. తర్వాత ఆమె నిర్ణయానికి పూర్తి మద్దతు ఇచ్చారు. 


Jagadhatri Actress Deepthi Manne: జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌! ఫ్రెండ్‌తో ఆడిషన్‌కు వెళ్లి సీరియల్ ఆఫర్ ఎలా కొట్టేసింది!

పద్మావతితో కన్నడ ప్రేక్షకులకు దగ్గరైన దీప్తి 

దీప్తి మన్నే తన నటనా ప్రస్థానాన్ని తొలుత తమిళ చిత్రం ఎవన్‌తో ప్రారంబించింది. అయితే ఆమెకు అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం కన్నడ బుల్లితెర. కలర్స్ కన్నడలో ప్రసారమైన పద్మావతి సీరియల్‌లో ఆమె పోషించిన తులసి పాత్ర కన్నడ గృహిణులకు, యువతకు ఎంతగానో నచ్చింది. ఆ పాత్రలో ఆమె అమాయకత్వం దైవభక్తి ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆ సమయంలో ఆమెను కర్ణాటక క్రేష్ అని పిలిచేవారు. 

Also Read:నిండు మనసులు: మామ కుటుంబాన్ని రంజిత్‌ కలుపుతాడా! ప్రేరణని ఎత్తుకొని సిద్ధూ ముడుపు కట్టిస్తాడా!

రాధమ్మ కూతురుతో తెలుగులోకి ఎంట్రీ 

కన్నడలో సక్సెస్ సాధించిన తర్వాత, దీప్తి 2019లో రాధమ్మ కూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సీరియల్‌లో అక్షర అనే పాత్రను పోషించారు. ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయిగా జీవితాన్ని ప్రారంభించి, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎలా అయ్యిందనేది ఈ సీరియల్ ప్రధాన కథాంశం. దాదాపు 1477 ఎపిసోడ్స్‌ పాటు సాగిన ఈ సీరియల్‌ తెలుగు బుల్లితెర చరిత్రలో మైలురాయిగా నిలిచంది. 


Jagadhatri Actress Deepthi Manne: జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌! ఫ్రెండ్‌తో ఆడిషన్‌కు వెళ్లి సీరియల్ ఆఫర్ ఎలా కొట్టేసింది!

Also Read:‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్ చంద్రను ఓదార్చిన భూమి – కొత్త ప్లాన్‌ వేసిన అపూర్వ

అక్షర పాత్ర ముగిసిన వెంటనే దీప్తి జగద్ధాత్రిగా కొత్త అవతారమెత్తారు. ఇందులో ఆమె ఒక గృహిణిగా కనిపిస్తూనే రహస్యంగా ఒక అండర్ కవర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా నేరగాళ్ల గుండెల్లో నిద్రపోతుంటారు. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌, సెల్ఫ్ డిఫెన్స్ మెళకువలు నేర్చుకున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ 700 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. 

Also Read:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున కలలో కనిపించిన బిడ్డ ఎవరు? విహారికి ప్రమాదం పొంచి ఉందా! కడుపులో బిడ్డకా!

దీప్తి కేవలం నటి మాత్రమే కాదు. ఆమె ఒక గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. ఆమె సద్గురు ఫాలోవర్. సోషల్ మీడియాలో ఆమె మంచి మంచి కొటేషన్లు షేర్ చేస్తుంటారు. ఆమెకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. నటనలోకి రాకపోయి ఉంటే ట్రావెలర్ అయ్యేదాన్ని  లేదా ఫ్యాషన్ బొటిక్ నడిపేద్దాన్ని అని ఆమె చెబుతుంటారు. ప్రయాణాలతోపాటు కొత్త వంటకాలు రుచి చూడటం కూడా ఆమెకు ఎంత ఇష్టం. ఆమెకు సీఫుడ్, చికెన్ వంటి మాంసాహార వంటలంటే మక్కువ. 

మరిన్ని తెలుగు సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Frequently Asked Questions

దీప్తి మన్నే ఏ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యారు?

దీప్తి మన్నే 'జగద్ధాత్రి' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యారు. ఈ సీరియల్ లో ఆమె గృహిణితో పాటు రహస్యంగా అండర్ కవర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

దీప్తి మన్నే వ్యక్తిగత జీవితం గురించి ఏమి తెలుపగలరు?

దీప్తి మన్నే రోహన్ అనే వ్యక్తిని ప్రేమించి, అతన్నే తన జీవిత భాగస్వామిగా ప్రకటించారు. వీరిద్దరి జంట చాలా అందంగా ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

దీప్తి మన్నే విద్యార్హతలు ఏమిటి?

దీప్తి మన్నే బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేశారు.

దీప్తి మన్నే నటనలోకి ఎలా వచ్చారు?

దీప్తి మన్నే వాస్తవానికి నటి కావాలని అనుకోలేదు. కాలేజీలో స్నేహితురాలితో సరదాగా ఆడిషన్ కు వెళ్ళినప్పుడు, మేకర్స్ ఆమెను ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget