అన్వేషించండి

Chinni Serial Today February 10th: చిన్ని సీరియల్: మధు మిస్సింగ్ కేసు ఛేదించడానికి సత్యభామ ఎంట్రీ! చిన్ని వర్సెస్ సత్య.. నిజమేనా!

Chinni Serial Today Episode February 10th మధు మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి సత్యభామ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు తల్లిదండ్రులు దేవా, నాగవల్లికి మీరే మా మధుని కిడ్నాప్ చేశారా అని అడుగుతారు. ఇంట్లో అందరూ వాళ్లని కోప్పడతారు. మ్యాడీ రాగానే విషయం చెప్తారు. మీరేనా అంకుల్ అలా మాట్లాడేది.. చాలా తప్పు.. శ్రేయతో నిశ్చితార్థం అయిన తర్వాత కూడా మధుతో నా పెళ్లిని ఒప్పుకున్నారు అలాంటి వాళ్లని మీరు ఇలా అనడం బాలేదు అని అంటాడు.

తిలక్ గారు అలా చెప్పడంతో మేం ఇలా వచ్చామని స్వరూప చెప్తుంది. రాజకీయంగా ఆ తిలక్ ఏం చేయలేక.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు.. రెండు రోజుల్లో ఎక్కడున్నా మధుని తీసుకొస్తా అని చెప్పా.. అని అంటాడు. స్వరూప, సుబ్బు ఇద్దరూ దేవాకి సారీ చెప్తారు. తొందర్లోనే అందరి బాధని తీర్చుతాను.. దయచేసి మీరు బాధపడి మమల్ని బాధ పెట్టొద్దు అని మ్యాడీ చెప్తాడు. మ్యాడీ గదిలో ఆలోచిస్తూ ఉంటే వరుణ్ వెళ్తాడు. మధు గురించి ఏం తెలీకుండానే వాళ్లకి అలా ఎలా మాటిచ్చావ్ బావ అని అడిగితే మధు ఎక్కడుందో తెలీదు కానీ ఎక్కడున్నా మధుని తీసుకురావాలని అంటాడు. ఆ తిలక్ డాడీ మీద అనుమానం పెంచి మధు వాళ్ల పేరెంట్స్‌ని మన ఇంటికి పంపాడు.. వాళ్లని తప్పు పట్టడం లేదు కానీ డాడీ మీద నింద పడింది.. వీలైనంత త్వరగా మధు ఎక్కడుందో తెలుసుకొని డాడీ మీద పడిన నింద తొలగించాలని అంటాడు. మ్యాడీ వెంటనే ఒకరికి కాల్ చేసి మాట్లాడుతాడు. డాడీ నిర్దోషి అని నిరూపించడానికి ఒక మార్గం దొరికింది బావ అని మ్యాడీ సంతోషంగా చెప్తాడు.

చిన్ని దేవా నుంచి తప్పించుకున్న విషయం గుర్తు చేసుకొని బాలరాజు నవ్వుతాడు. ఒక మనిస్టర్ అయిండి నా కూతురిని కనిపెట్టలేకపోయాడు మీదేవా.. కానీ చివరకు నా కూతురు ఆ దేవా, నాగవల్లిలకు ఓ ఆట ఆడించింది.. ఆ ఆటతో దేవా, నాగవల్లి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు అని అంటాడు. బాలరాజు నవ్వడం చూసి రౌడీలు కొడతారు. అయినా బాలరాజు నవ్వుతూనే ఉంటాడు. మరోవైపు దేవా తన మనుషులతో మాట్లాడి ఊరంతా జల్లిడ పట్టి అయినా మధుని తీసుకురమ్మని అంటాడు. నాగవల్లి వచ్చి మధు కచ్చితంగా దొరకాలి.. నీ మీద పడిన నింద పోవాలి అని అంటుంది. ఇంతలో ఇంటికి ఎస్‌పీ వస్తాడు. నా ఫ్రెండ్ కదా నా కోసం వచ్చుంటాడు అని దేవా అంటాడు. ఇంతలో ఎస్‌పీ వచ్చి మీ కోడలి కనిపించడం లేదని ఎంక్వైరీ చేయడానికి వచ్చానని అంటాడు. మీకు ఎవరు చెప్పారు అని దేవా అడిగితే నేనే చెప్పా అని మ్యాడీ అంటాడు. 

పోలీసులకు చెప్తే మీడియాలో వస్తుందని చెప్పకుండా పర్సనల్‌గా ఎంక్వైరీ చేయిస్తున్నా కదా అని దేవా అంటాడు. తిలక్ మీ మీద వేసిన నింద పోవాలి అంటే అంకుల్ సాయం కావాలి అని మ్యాడీ అంటాడు. తిలక్ ఇంత చేశాడా.. నా ఫ్రెండ్ మీద పడిన నింద పొగొట్టుకునే బాధ్యత నాకు ఉందని సురేశ్ అంటారు. డిటైల్స్ అన్నీ తెలుసుకొని ఈ కేసు డీల్ చేయడానికి పవర్‌ఫుల్ పోలీస్‌ని అపాయింట్ చేస్తా అని చెప్పి వెళ్లిపోతారు. దేవా మనసులో అనవసరంగా పోలీస్‌లను ఇన్వాల్వ్ చేశాడని అనుకుంటాడు. ఇక శ్రేయ మొత్తం విని లోహితకు చెప్తాడు. 

ఎస్‌పీ చెప్పిన డైనమిక్ ఆఫీసర్‌ సత్యభామగా బిగ్‌బాస్‌ బ్యూటీ యష్మీ ఎంట్రీ ఇస్తుంది. ఇంటికి వచ్చి మ్యాడీ మ్యాడీ అని పిలుస్తుంది. అందరూ బయటకు వస్తారు. నువ్వు ఎవరు లగేజ్‌తో వచ్చేశావ్ అని లోహిత అడిగితే నువ్వు ఎవరు.. మీ అమ్మనాన్న ఎవరు.. అని మొత్తం అడుగుతుంది. నువ్వు ఎవరు అని అడిగినందుకు ఇన్ని అడగాలా అని అంటుంది. మ్యాడీ రాగానే సత్యభామ హగ్ చేసుకుంటుంది. నేను ఎవరో గుర్తు పట్టలేదా.. ఇప్పుడు గుర్తు పడతావ్.. చూడు అని చిన్ని వర్సెస్ చిట్టి అని చిన్నప్పుడు గురించి చెప్తుంది. దాంతో మ్యాడీ గుర్తు పట్టి నువ్వు సత్యభామ కదా అని అంటాడు. సారీ సత్య గుర్తు పట్టలేకపోయా అంటాడు. పోనీ నేను గుర్తు పట్టా దట్‌ ఈజ్ భామ సత్యభామ అని అంటుంది. మ్యాడీ సత్యభామని అందరికీ పరిచయం చేస్తాడు. అందరూ సత్యభామ ఎవరా అనుకుంటారు. మినిస్టర్ దేవా రాగానే సత్యభామ వెళ్లి సెల్యూట్ కొట్టి స్పెషల్ ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today August 8th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి షాక్‌ ఇచ్చిన చెర్రి – శారదకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేపీ
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి షాక్‌ ఇచ్చిన చెర్రి – శారదకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేపీ
Nindu Noorella Saavasam Serial Today August 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కొత్త నాటకం మొదలు పెట్టిన మనోహరి – మనోహరికి చెక్‌ పెట్టేందుకు భాగీ రెడీ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కొత్త నాటకం మొదలు పెట్టిన మనోహరి – మనోహరికి చెక్‌ పెట్టేందుకు భాగీ రెడీ
Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కొత్త నాటకం మొదలుపెట్టిన ఇందు, రాజు – నందును ఓదార్చిన ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: కొత్త నాటకం మొదలుపెట్టిన ఇందు, రాజు – నందును ఓదార్చిన ఇందు
Karthika Deepam 2 Serial Today August 8th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌ని ప్రేమిస్తుందా! కన్నీరే సాక్ష్యం..! ఆ స్టాంప్‌ ఎందుకు?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌ని ప్రేమిస్తుందా! కన్నీరే సాక్ష్యం..! ఆ స్టాంప్‌ ఎందుకు?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Embed widget