అన్వేషించండి

Podharillu Serial Today Feb 9th: చక్రి ఇంట్లో పరిస్థితులు చూసి చిరాకుపడిన మహాలక్ష్మీ....వెంటనే హాస్టల్‌కు వెళ్లే ఏర్పాట్లు చేయమని చక్రికి చెప్పిన మహా

Podharillu Serial Today Episode February 9th: చక్రి ఇంట్లో పరిస్థితులు చూసి చిరాకుపడిన మహాలక్ష్మీ....వెంటనే హాస్టల్‌కు వెళ్లే ఏర్పాట్లు చేయమని చక్రికి చెప్పిన మహా

Podharillu Serial Today Episode:మహా,చక్రి రిసెప్షన్‌ ముగిసిపోవడంతో అంతా భోజనాలు పూర్తి చేసి ఇంట్లోకి వెళ్లిపోతారు. అప్పుడు నారాయణ తన కొడుకుని పట్టుకుని నా గౌరవం నిలబెట్టావురా అని పొగుడుతాడు. మీ అత్త, పెదనాన్నకు ఈ ఫంక్షన్‌ చెంపపెట్టులా ఉందని అంటాడు. ఏదీ ఏమైనా  మన ఇంటికి కూడా మంచి మహాలక్ష్మిని తీసుకొచ్చావని అంటాడు. ఆ మాటలకు  చక్రి కూడా ఎంతో ఆనందపడుతుంటాడు. నువ్వు కూడా  నీ జీవితంలో  ఓ మంచి పనిచేశావని అంటాడు. అసలు ఆ బంగారు తాడు ఎక్కడిదని అడిగితే....మీ అమ్మ తాళిబొట్టును చెడగొట్టి....మీఆవిడకు  తీసుకొచ్చానని  అంటాడు. చాలా మంచి పని చేశావని అంటుంటాడు. ఈ మాటలు విన్న మాదవ్‌కు ఏం అర్థంకాదు...వీడేంటి వీడికి  పెళ్లి ఇష్టం ఉన్నట్లే మాట్లాడుతున్నాడని  అనుకుంటాడు. వాళ్ల నాన్న వెళ్లిపోగానే చక్రిని పిలిచి  మాట‌్లాడతాడు. నిజం చెప్పు నువ్వు అన్నీ అబద్ధాలే చెబుతున్నావని  మండిపడతాడు. నిజంగా మీరిదద్దరూ  ఇష్టపడి ఈ పెళ్లి చేసుకోలేదని కదా నాకు  చెప్పారు. నిజంగా  ఆ అమ్మాయిని మోసం చేసి ఈ పెళ్లి చేసుకోలేదు కదా అని నిలదీస్తాడు. నువ్వే ఆ అమ్మాయి తప్పించుకోలేని పరిస్థితులు కల్పించి ఈ పెళ్లికి ఒప్పించి ఉంటావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దురుద్దేశంతోనే  ఆ పెళ్లికొడుకుని  కిడ్నాప్ చేశావని...ఆ అమ్మాయికి మాయమాటలుచెప్పి ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చావని ఇప్పుడు అనిపిస్తోందని అంటాడు. ఒక అమ్మాయికి  అనివార్య పరిస్థితులు కల్పించి మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పురా అని అంటాడు. మన ఇంటి పరువు కాపాడటం కోసం ఆ  అమ్మాయి స్టేజీపైన నీ పక్కన భార్యలా కూర్చుని ఉంటే నాకు తల కొట్టేసినట్లు ఉందని అంటాడు. మర్యాదగా నిజం చెప్పు అని అంటాడు.
                       అప్పుడు చక్రి వాళ్ల అన్నయ్యకు నిజం చెబుతాడు. నా కు మహాలక్ష్మీపై చాలా ప్రేమ ఉన్నమాట వాస్తవమేనని....కాకపోతే ఆ మఅమ్మాయి పెళ్లిచెడిపోవాలని ఏరోజూ  కోరుకోలేదని...ఆ అమ్మాయికి సాయం చేయ్యాలనే  అన్ని చేశాననిఅంటాడు.  కానీ పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా  మారాయని అంటాడు. పోలీసుస్టేషన్‌లో  నాకు వచ్చిన ఛాన్స్‌ను ఉపయోగించుకున్నాను తప్ప మరొకటి కాదన్నాడు. నాకు ఆ దేవుడే ఈదారి చూపించాడని  అనుకున్నానే గానీ....ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అంటాడు. మరి ఈగండం గట్టెక్కింది  సరే...ఆ అమ్మాయి హాస్టల్‌కు  వెళ్తానంటోంది కదా అప్పుడు ఏం చేస్తావని అడుగుతాడు. దానికి ఇంకా సమయం ఉంది కదా....అప్పటికల్లా  దేవుడు ఏదో ఒకదారి చూపిస్తాడులే అని అంటాడు. నువ్వు చేసేది  ఏదీ నమ్మబుద్దికావట్లేదురా  అని అంటాడు. పోలీసుస్టేషన్‌లో జరిగిన పెళ్లి గురించి నీకు చెబుదామనే అనుకున్నాను కానీ....మీరే నాకు తెలియకుండా  బ్యాండ్‌మేళం పెట్టి  స్వాగతం పలికారని....ఆ తర్వాత చెప్పాపెట్టకుండా  రిసెప్షన్  ఏర్పాటు చేశారని...ఇవన్నీ నేను కావాలనే చేశానా అని నిలదీస్తాడు. ఆ తర్వాత  మహా రూమ్‌లోకి  చక్రి వెళ్లగానే  ఆమె మండిపడుతుంది. మీరు చేసిన సాయానికి థ్యాంక్స్‌ చెబుదామని వచ్చానని చెబుతాడు. రేపటికల్లా  హా‌స్టల్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పడంతో భయంతో బయటకు వచ్చేస్తాడు.
                                     చక్రి బయటకు వచ్చి తమ్ముళ్ల దగ్గర పడుకుంటుండగా....కన్నా వెళ్లి వదిన దగ్గర పడుకోమని చెబుతాడు. లేదు నేను ఇక్కడే పడుకుంటానని చెప్పగా...ఇక్కడ పడుకోకూడదని  వదిన దగ్గరే పడుకోవాలని చెబుతారు. మహాకు చాలా అలసటగా ఉందని...అందుకే రెస్ట్  తీసుకుంటుందని చెప్పి పడుకుంటాడు. తెల్లారి లేచేసరికి అందరూఒకరిపై  ఒకరు కాళ్లు వేసుకుని  ఇష్టానుసారం పడుకునిఉంటారు. అది చూసి మహాకి చాలా చిరుకు వేస్తుంది. అలాగే  నారాయణ కూడా ఉదయం లేచి మందు కోసం వెతుక్కోవడం చూసి మహాలక్ష్మీ అసహ్యించుకుంటుంది. ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేనని చక్రికి చెప్పి..మనం బయటకు వెళ్లి హాస్టల్‌ కోసం వెతుక్కుందామని చెబుతుంది. దీనికి అతను సరేనంటాడు. 

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget