మంచి పని ప్రారంభించే ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారు?

Published by: RAMA
Image Source: freepik

ఇంట్లో లేదా మీ చుట్టూ ఏదైనా శుభకార్యం చేసే ముందు కొబ్బరికాయ కొడతారు.

Published by: RAMA
Image Source: freepik

ఏదైనా శుభకార్యం ప్రారంభంలో కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి?

Published by: RAMA
Image Source: freepik

కొబ్బరికాయ కొట్టడం అహంకారాన్ని వదిలివేయడానికి చిహ్నంగా పరిగణిస్తారు

Published by: RAMA
Image Source: freepik

ఏదైనా శుభకార్యం చేసే ముందు కొబ్బరికాయ కొట్టడం శుభానికి శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు

Published by: RAMA
Image Source: freepik

కొబ్బరికాయను త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు , మహేశ్వరుల ప్రతిరూపంగా భావిస్తారు

Published by: RAMA
Image Source: freepik

కొబ్బరి కాయ వినాయకుడికి ప్రీతికరం... నారికేళ జలం స్వచ్ఛతకు చిహ్నం.

Published by: RAMA
Image Source: freepik

దాని తెల్లని గుజ్జు ఆత్మ స్వచ్ఛతను సూచిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

కొబ్బరికాయ కొడుతున్నప్పుడు పనులన్నీ మంగళకరంగా జరగాలని ప్రార్థిస్తారు

Published by: RAMA
Image Source: freepik

వివాహం, గృహ ప్రవేశం వంటి శుభ సందర్భాలలో కొబ్బరికాయ కొట్టడం ఐక్యత మంగళకరమైన ప్రారంభానికి చిహ్నం

Published by: RAMA
Image Source: freepik