అన్వేషించండి

Ammayi garu Serial Today November 11th: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షి చేతిలో కోమలి పెళ్లికార్డు! గజ్జెల విషయంలో సూర్యలో ఇంత మార్పా!

Ammayi garu Serial Today Episode November 11th అశోక్‌ తల్లిదండ్రులు విరూపాక్షి, సూర్యప్రతాప్‌లను పెళ్లికి పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode అశోక్‌ తల్లిదండ్రులు విరూపాక్షి కోసం వస్తారు. విరూపాక్షి మాణిక్యం, జానకిలను తీసుకెళ్లి సూర్యప్రతాప్‌కి పరిచయం చేస్తుంది. కోమలి చాలా టెన్షన్ పడుతుంది. విరూపాక్షి వాళ్లు అనాథని కోడలిగా చేసుకుంటున్నారని ఆ అనాథ కూడా నేను కట్టించిన ఆశ్రమంలోనే ఉందని అంటుంది. 

సూర్యప్రతాప్‌ వాళ్లతో ఏమైనా సమస్య ఉందా అని అడుగుతారు. దానికి మాణిక్యం మా అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేశాం.. మీ ఆశ్రమంలో ఉంది కాబట్టి తను మీ కూతురు లాంటి మీరంతా కుటుంబ సమేతంగా రావాలి అని పిలుస్తారు. వైజయంతి కోమలితో అందరూ వస్తే అది పెళ్లి కాదురా మా చావు అవుతుంది అని అంటుంది. 

మాణిక్యం పెళ్లి కార్డు విరూపాక్షికి ఇస్తాడు. కోమలి వైజయంతితో అందులో మా ఫొటోలు ఉన్నాయి మమల్ని వాళ్లు చూస్తే మా పని అయిపోతుందని అనుకుంటారు. సూర్యప్రతాప్‌ని పిలిస్తే ఆయన కూడా వస్తా అని చెప్తాడు. బంటీ మేడ మీద నుంచి వస్తూ ఉంటాడు. ఇక విరూపాక్షి పెళ్లి కార్డులో కోమలి ఫొటో చూసే టైంకి బంటీని దీపక్ కిందకి తోసేస్తాడు. విరూపాక్షి కార్డు వదిలేసి బంటీ దగ్గరకు పరుగులు పెడుతుంది. అందరూ బంటీ దగ్గరకు వెళ్తారు. ఈలోపు కోమలి కార్డు తీసి దాచేస్తుంది. పెళ్లి కార్డుని పట్టుకొని గదిలోకి వెళ్లిపోతుంది. 

విరూపాక్షి వాళ్లు బంటీకి గాయం అయిన హడావుడిలో పడిపోతారు. విజయాంబిక ఆ కార్డు తీసుకొని కోమలితో ఈ కార్డు ఉండాల్సిన భద్రంగా కాదు అసలు ఇది ఉండకూడదు అని దీపక్‌కి ఇస్తే దీపక్ దాన్ని చింపి పడేస్తాడు. రాజు, రూపలు బయట నుంచి వచ్చి రూప బంటీ కాలికి తగిలిన గాయం చూసి చాలా కంగారు పడుతుంది. బంటి ఎవరో తనని నెట్టేసినట్లు అయిందని చెప్తాడు. రాజు, రూపలు ఆలోచనలో పడతారు. ఇక కోమలి వెడ్డింగ్ కార్డు చింపేసినందుకు దీపక్ మీద కోప్పడుతుంది. ఇక విరూపాక్షికి అశోక్‌ తల్లిదండ్రులకు అశ్రమంలో అయిన పరిచయం గురించి చెప్తుంది. 

రాజు, రూప, విరూపాక్షిలు బంటిని చూసుకుంటూ కోమలి గురించి మాట్లాడుకుంటారు. కోమలి పెళ్లికి బయటకు వెళ్తుంది కదా.. తన పెళ్లిలో అత్తామామలు ఉంటారు కదా అప్పుడు దొరికిపోతుందని విరూపాక్షి అంటుంది. ఇక విజయాంబిక వాళ్లు పెళ్లిలోపు ఆస్తి కొట్టేయాలి అని అనుకుంటారు. డాక్టర్ రాజుకి కాల్ చేసి రాఘవలో ఎలాంటి మార్పు లేదని.. కానీ కోమాలో ఉన్న వారికి ఓ ఇంజెక్షన్ వేస్తే వాళ్లు కోలుకుంటారు అని కానీ ఇంజెక్షన్ చాలా కాస్ట్ అని చెప్తారు. ఎంత కాస్ట్ అయినా పర్లేదు అని రాజు అంటాడు. అదే విషయం విరూపాక్షి, రూపలకు చెప్తాడు. ముగ్గురు చాలా సంతోషపడతారు. 

బంటీ రాత్రి విరూపాక్షి గజ్జెలు తీసుకొచ్చి చేతికి కట్టి గెంతుతాడు. తర్వాత కాళ్లకి కట్టి గెంతులేస్తాడు. సూర్యప్రతాప్‌ అది చూస్తాడు. బంటీ వాటిని నేల మీదకు విసిరేస్తాడు. ఆ గజ్జెలు చూస్తే సూర్యప్రతాప్‌కి ఎక్కడలేని కోపం అని చంద్ర భయపడతాడు. సూర్యప్రతాప్‌ ఆ గజ్జెను పట్టుకొని బంటీకి ఇస్తాడు. బంటీ దాన్ని పట్టుకొని కాళ్ల కింద వేసి తొక్కాలని చూస్తే సూర్యప్రతాప్‌ బంటీ అని పెద్దగా అరుస్తాడు. అందరూ షాక్ అయి బయటకు వస్తారు. అందరూ సూర్యప్రతాప్‌కి విరూపాక్షి గజ్జెలు, నాట్యం అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఈ పాయింట్ మీద బంటీని తిడతాడు అని అనుకుంటారు. 

సూర్యప్రతాప్‌ కోపంగా అవి ఆడుకునేవి కాదు బంటీ,, భరతనాట్యానికి వాడేవి. వాటి ప్రాముఖ్యత గొప్పతనం తెలుసా.. వాటిని ఆడిస్తే సౌండ్ మాత్రమే వస్తుందని నీకు తెలుసు కానీ ఇవి కాళాకారుల ప్రాణం వాటిని దైవంతో సమానంగా చూసుకుంటారు అని ప్రాముఖ్యత చెప్తారు. అందరూ ముఖ్యంగా విజయాంబిక సూర్యప్రతాప్‌ అలా చెప్పడంతో షాక్ అయిపోతుంది. విరూపాక్షి చాలా సంతోషపడుతుంది.  మీ అమ్మమ్మకి కూడా నాట్యం అంటే ప్రాణం.. మీ అమ్మమ్మ ఈ గజ్జెలను ఎంతో అపురూపంగా చూసుకుంటుంది.. ఇన్ని ఏళ్లగా వీటిని ఇంత జాగ్రత్తగా దాచుకుంది అంటే ఇవి తనకు ఎంత ముఖ్యమో తెలుసా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 20th: మీనన్‌ను అడవిలో పాతిపెట్టి వచ్చిన జేడీ...యువరాజు కాపురంలో మళ్లీ సోనీ చిచ్చు
జగద్ధాత్రి సీరియల్: మీనన్‌ను అడవిలో పాతిపెట్టి వచ్చిన జేడీ...యువరాజు కాపురంలో మళ్లీ సోనీ చిచ్చు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ఇళ్లు తగలబెట్టేసిన శకుంతల.. బామ్మ కండీషన్ సీరియస్..! లక్ష్మీ ఎక్కడ?
Godavari Serial Today July 20th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
'గోదావరి' సీరియల్: శంకర్‌ దుబాయ్ ఫ్రెండ్‌ రాకతో సూపర్ ట్విస్ట్‌! జానుకి లీడ్ దొరికినట్లేనా!
Nindu Manasulu Serial Today July 20th: నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!
నిండు మనసులు: గణతో ఈశ్వరి చివరి మాటలు? ఆత్మహత్య చేసుకుంటుందా! మంజు కొడుకుతో ఏం చెప్పింది.. ప్రేరణ వినేసిందా!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget