అన్వేషించండి

Tuck Jagadish: క్రాస్ రోడ్స్‌లో ఉన్నానంటున్న నేచులర్ స్టార్.. టాలీవుడ్‌లో నాని లేఖ కలకలం..

నేచురల్ స్టార్ నాని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ లెటర్‌పై ఇండస్ట్రీలో భారీ చర్చ జరుగుతోంది. ఏముందా లెటర్లో...నాని ఏమన్నాడు....

అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదల తేదీని ప్రకటించగానే… నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’ మూవీ రిలీజ్ పై తన మనసులోని మాట బయట పెట్టాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోందని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్‌లో నిలబడినట్టు అయ్యిందనే ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ సినీ అభిమానిగా అందరితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే తనకు ఇష్టమని, ‘టక్ జగదీశ్’ మూవీని కూడా థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసమే తీశామని చెప్పాడు.


Tuck Jagadish: క్రాస్ రోడ్స్‌లో ఉన్నానంటున్న నేచులర్ స్టార్.. టాలీవుడ్‌లో నాని లేఖ కలకలం..

కానీ కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పూర్తిగా థియేటర్లు తెరుచుకోకపోవడం, నిర్మాతలకు ఉన్న ఇబ్బందులు… వీటన్నింటి దృష్ట్యా నిర్ణయాన్ని వారికే వదిలేశానని అన్నాడు. అయితే… నిర్మాతలు మనసు మార్చుకుని థియేట్రికల్ రిలీజ్‌కు అంగీకరిస్తే… మొదట ఆనందించేది తానే భావనను నాని ఈ లేఖలో ఇన్ డైరెక్ట్ గా తెలిపాడు. నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకున్నా, తాను సహకరిస్తానని, ఫైనల్‌గా నిర్ణయాధికారం ప్రొడ్యూసర్స్‌కే ఉంటుందని అన్నాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఎలా విడుదలైనా తన సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పాడు నాని. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ‘అమెజాన్ ప్రైమ్’ ‘టక్ జగదీష్’ చిత్ర నిర్మాతలతో పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఓటీటీ ధర, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ మొత్తం కలుపుకుంటే.. ‘టక్ జగదీష్’ సినిమా కాస్తంత లాభానికే అమ్ముడుపోయినట్లు సమాచారం.

‘టక్ జగదీష్‌’తో పాటు శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’ కూడా ఓటీటీలోనే విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే.. తమ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు ‘లవ్‌స్టోరి’ టీం ప్రకటించింది. తాజాగా.. సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్టుగా కూడా విడుదల తేదీని ప్రకటించింది. ఇటీవల థియేటర్లు తెరుచుకున్నాక తెలుగులో విడుదలైన తొలి సినిమా ‘ఎస్‌ఆర్ కల్యాణ మండపం’. థియేటర్లకు ప్రేక్షకులు వచ్చి సినిమాలు చూస్తారన్న నమ్మకాన్ని కలిగించింది ఈ మూవీ.


Tuck Jagadish: క్రాస్ రోడ్స్‌లో ఉన్నానంటున్న నేచులర్ స్టార్.. టాలీవుడ్‌లో నాని లేఖ కలకలం..

అయితే గతేడాది కూడా కరోనా కారణంగా… నాని, సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన ‘వి’ మూవీ ఓటీటీలోనే విడుదల చేశారు. కానీ ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. అయితే… ఈ ఏడాది ప్రారంభంలో దాన్ని తిరిగి థియేటర్లలో విడుదల చేసినా స్పందన కరవైంది. దీంతో ఓటీటీ  కన్నా ‘టక్ జగదీశ్’ను థియేటర్లలో ముందుగా విడుదల చేస్తేనే బెటర్ అని భావనతో నాని ఉన్నట్టు తెలుస్తోంది. మరి నాని లెటర్ తర్వాత నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి....

Also Read: యంగ్ టైగర్ గ్యారేజ్‌లోకి ఖరీదైన లగ్జరీ కార్, ఇండియాలోనే ఫస్ట్ ఇది.. ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..

Also Read: ఉక్రెయిన్లో షూటింగ్ పూర్తైన సందర్భంగా రాజమౌళి టీమ్ సంబరాలు..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్

Also Read: Love Story: వినాయక చవితి నాడు ‘లవ్ స్టోరీ’ చెప్పనున్న నాగచైతన్య , సాయిపల్లవి

Also Read: భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్

Also Read: పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?

Also Read: తగ్గేదే లే అంటున్న లీకు వీరులు.. తగ్గిస్తామంటున్న బన్నీ

Also Read: ఓటీటీలో బాబాయ్ అబ్బాయ్ వెంకీ - రానా సందడి... ఈసారి పూర్తి స్థాయిలో ప్లాన్!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 24th: 'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
Kotha Soku Lyrics: కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
Ramayana Trailer : రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్
రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్
Love Oh Love OTT: 'లవ్ ఓ లవ్' ఓటీటీ రిలీజ్ డేట్... మూడు వారాలకే ధనుష్ మేనల్లుడి సినిమా స్ట్రీమింగ్... ఎందులోనంటే?
OTT Movie: నాగదుర్గ లేటెస్ట్ సినిమా... మూడు వారాలకే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget