అన్వేషించండి

‘గూఢచారి 2’ హీరోయిన్ కన్ఫర్మ్, ‘యానిమల్’ ట్రైలర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

'గూఢచారి' సీక్వెల్ లో హీరోయిన్ గా బనితా సంధు - లండన్ బ్యూటీతో అడివి శేష్ రొమాన్స్!
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ కొత్త సినిమాకి హీరోయిన్ దొరికేసింది. 'గూడచారి' సీక్వెల్ లో అడవి శేష్ ఏకంగా హాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇంతకీ ఎవరా హీరోయిన్? డీటెయిల్స్ లోకి వెళితే.. అడవి శేష్ హీరోగా 2018లో వచ్చిన 'గూఢచారి'(Goodachari) మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అడవి శేష్ కి జోడిగా శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, మధుశాలిని, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘యానిమల్’ క్రేజీ అప్డేట్ - ట్రైలర్ డేట్ ఎప్పుడంటే?
నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నో సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇక డిసెంబర్‌లో విడుదల కానున్న సినిమాలు కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నాయి. ఆ లిస్ట్‌లో అత్యధిక అంచనాలు ఉన్న సినిమాల్లో ‘యానిమల్’ ముందంజలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుండి మూడు పాటలు విడుదలయ్యి.. మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం హిందీలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా ‘యానిమల్’ పాటలు సూపర్ సక్సెస్‌ఫుల్ అయ్యాయి. ఇక ‘యానిమల్’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం వచ్చేసిందని మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. ఈ వార్త రణబీర్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'లియో' ఓటీటీ రిలీజ్ లో భారీ ట్విస్ట్ - రెండు తేదీలను ప్రకటించిన నెట్ ఫ్లిక్స్!
కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'లియో'(Leo) ఓటీటీ రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సంస్థ 'లియో' ఓటీటీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే 'లియో' మూవీకి ఏకంగా రెండు తేదీలను ప్రకటించడం ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. 'విక్రమ్' మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దళపతి విజయ్ తో తెరకెక్కించిన రెండవ చిత్రం 'లియో'. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మాస్టర్'(Master) మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా దసరా కానుకగా విడుదలైన 'లియో' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నన్ను మాట్లాడనివ్వరా - నామినేషన్స్‌లో శివాజీపై ప్రశాంత్ సీరియస్, కౌంటర్ ఇచ్చిన రతిక
ఉల్టా పుల్టా అని ట్యాగ్‌లైన్ పెట్టుకున్న బిగ్ బాస్ సీజన్ 7లో నామినేషన్స్ కూడా క్రియేటివ్‌గా జరుగుతున్నాయి. సండే ఎపిసోడ్‌లో ఫ్రెండ్స్ అని కలిసిపోయిన కంటెస్టెంట్స్ సైతం సోమవారం నామినేషన్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్లీ గొడవలు మొదలుపెట్టారు. ఇక ఈ నామినేషన్స్‌కు సంబంధించిన మొదటి ప్రోమో తాజాగా విడుదలయ్యింది. తాము నామినేట్ చేయాలనుకుంటున్న కంటెస్టెంట్ ఫోటో ఉన్న చికెన్ ముక్కను సింహం నోట్లో పెడితే.. వారు నామినేట్ అయినట్టు అని బిగ్ బాస్ తెలిపారు. దీంతో కంటెస్టెంట్స్.. తమ నామినేషన్స్‌ను మొదలుపెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు - అది కాంప్లిమెంట్ అని చెప్పిన మన్సూర్ అలీ ఖాన్ - వైరల్ గా మారిన పోస్ట్!
Leo Movie Actor Mansoor Ali Khan: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పై 'లియో' మూవీ యాక్టర్ మన్సూర్ అలీ ఖాన్ చేసిన వల్గర్ కామెంట్స్ ఎంత పెద్ద వివాదంగా మారాయో తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇష్యూ మరింత హాట్ టాపిక్ గా మారింది. తనపై చేసిన వ్యాఖ్యలను త్రిష ఖండించింది. ఆమెతోపాటు లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, సీనియర్ నటి కుష్బూ, సింగర్ చిన్మయి, మంత్రి రోజా తదితరులు తప్పు పట్టారు. అయితే తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందిస్తూ తన వ్యాఖ్యల వెనక అసలు ఉద్దేశాన్ని తెలిపారు మన్సూర్ అలీ ఖాన్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Electric Wires Falling Down Baby Incident | అల్లవరం మండలంలో ప్రాణాలకే ప్రమాదంగా మారిన విద్యుత్ వైర్లు | ABP DesamGautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP DesamJawan Karthik Passed Away | కశ్మీర్ లో ఉగ్రదాడి...కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి | ABP DesamSaif Ali Khan Discharged From Hospital | ఐదురోజుల తర్వాత ఇంటికి వచ్చిన సైఫ్ అలీఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Janasena: 'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
Viral News: చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
Chandrababu Speech: హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
Viral News: ఈమె లక్కీ స్టార్ - 4 కోట్ల ఆస్తి రాశారు అని ఫోన్ వస్తే సైబర్ స్కామ్ అనుకుంది - కానీ నిజమే !
ఈమె లక్కీ స్టార్ - 4 కోట్ల ఆస్తి రాశారు అని ఫోన్ వస్తే సైబర్ స్కామ్ అనుకుంది - కానీ నిజమే !
Embed widget