అన్వేషించండి

గుడ్ న్యూస్, ‘The Witcher’ సీజన్-3 రిలీజ్ డేట్ ఫిక్స్, ‘బ్లడ్ ఆరిజన్’గా వస్తున్న థ్రిల్లింగ్ సీరిస్!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది విట్చర్’ వెబ్ సీరిస్ వచ్చేస్తుంది. ‘నెట్ ఫ్లిక్స్’ డేట్ కూడా ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్(Netflix)లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన ‘ది విట్చర్’ (The Witcher) సీజన్-3 ఎట్టకేలకు షూటింగ్ ముగించుకుని.. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఉత్కంఠభరితంగా సాగే ఈ సీరిస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, మాంచి విజువల్ వండర్‌గా ఈ వెబ్‌సీరిస్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. దీనికి లభించిన పాపులారిటీని సొమ్ము చేసుకొనేందుకు ‘ది విట్చర్’ ప్రీక్వెల్‌ను యానిమేటెడ్ సీరిస్‌‌ను కూడా విడుదల చేశారు. ఇప్పుడు చాలామంది ‘ది విట్చర్’ సీజన్-3 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, కరోనా వైరస్ వల్ల ఈ సీరిస్ షూటింగ్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎన్నో సవాళ్ల మధ్య దర్శక నిర్మాతలు ఈ వెబ్ సీరిస్ షూటింగ్‌ను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. Netflix సంస్థ సోషల్ మీడియా ద్వారా ‘The Witcher: Blood Origin’ డేట్‌ను ప్రకటించింది. డిసెంబరు 25 నుంచి ఈ వెబ్ సీరిస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

వాస్తవానికి ఈ సీజన్‌ను 2023లో విడుదల చేయాలని భావించారు. అయితే, ఊహించిన తేదీ కంటే ముందే క్రిస్మస్‌ను పురస్కరించుకుని తాజా సీజన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సీజన్-1, 2లలో ఎనిమిదేసి ఎపిసోడ్స్ ఉన్నాయి. సీజన్-3లో కూడా ఎనిమిది ఎపిసోడ్స్ ఉండే అవకాశాలున్నాయి. ఒక మంత్రగాడు, మంత్రగత్తె మధ్య ప్రేమ, ఓ రాకుమారి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో భారత సంతతి నటి అన్య చలోత్రా.. మంత్రగత్తె యెన్నెఫర్ పాత్రలో నటించింది. హెన్నీ కావిల్ విట్చర్‌గా, ఫ్రెయా అల్లన్ సిరిల్లా సిరి పాత్రల్లో నటించారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహా వెబ్ సీరిస్‌లను ఇష్టపడేవారికి ఇది కూడా నచ్చుతుంది. మీరు ఇంకా చూడనట్లయితే రెండు సీజన్లను ఇప్పుడే పూర్తిచేసేయండి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ

Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్

టాప్ హెడ్ లైన్స్

Itlu Arjuna Day1 Collection : ఇట్లు అర్జున ఫస్ట్ డే కలెక్షన్స్ - యంగ్ హీరో అనీష్ ఫస్ట్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఇట్లు అర్జున ఫస్ట్ డే కలెక్షన్స్ - యంగ్ హీరో అనీష్ ఫస్ట్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Brahmamudi Serial Today November 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: సంతకం చేసిన ఇందు – ఎక్స్‌ఫోలో ఐశ్వర్యకు అవమానం
‘బ్రహ్మముడి’ సీరియల్: సంతకం చేసిన ఇందు – ఎక్స్‌ఫోలో ఐశ్వర్యకు అవమానం
Karthika Deepam 2 Serial Today November 14th: కార్తీకదీపం 2 సీరియల్: పెళ్లి చేసుకొని మాలిని ముందుకొచ్చిన సూరజ్, జ్యోత్స్న! కార్తీక్ సపోర్ట్! చిన్నతాత ఖుషీ!
కార్తీకదీపం 2 సీరియల్: పెళ్లి చేసుకొని మాలిని ముందుకొచ్చిన సూరజ్, జ్యోత్స్న! కార్తీక్ సపోర్ట్! చిన్నతాత ఖుషీ!
OM Trailer Review : O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Mohammed Shami Trade: ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
OM Trailer Review : O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
Bigg Boss Season 10 Today November 13th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
Embed widget