By: ABP Desam | Published : 19 Aug 2021 12:33 PM (IST)|Updated : 19 Aug 2021 12:33 PM (IST)
శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు
సుధీర్ బాబు హీరోగా 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''శ్రీదేవి సోడా సెంటర్''. గ్రామీణ యాక్షన్ ఎంటర్టైన గా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 27న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర బృందం.. తాజాగా ట్రైలర్ ను వదిలింది. సుధీర్ బాబు బావ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.
''శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేసాను! థియేటర్లలో ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను. సుధీర్ బాబు మరియు మొత్తం బృందానికి శుభాకాంక్షలు!'' అని మహేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ట్రైలర్ విషయానికొస్తే.. మర్డర్ కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తిగా సుధీర్ బాబును పరిచయం చేయడంతో ప్రారంభమైంది. ఇందులో లైటింగ్ సూరిబాబుగా సుధీర్ కనిపిస్తుండగా.. సోడాల శ్రీదేవి గా హీరోయిన్ ఆనంది కనిపించింది.
Also Read: Love Story: వినాయక చవితి నాడు ‘లవ్ స్టోరీ’ చెప్పనున్న నాగచైతన్య , సాయిపల్లవి
Also Read: భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్
Also Read: పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?
Also Read: తగ్గేదే లే అంటున్న లీకు వీరులు.. తగ్గిస్తామంటున్న బన్నీ
Also Read: ఓటీటీలో బాబాయ్ అబ్బాయ్ వెంకీ - రానా సందడి... ఈసారి పూర్తి స్థాయిలో ప్లాన్!
KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!
Pooja Hegde: వెంకటేష్ చెల్లెలిగా పూజాహెగ్డే - ఏ సినిమాలో అంటే?
Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!
777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?
NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ
TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్
Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...
Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!
TRS vs BJP Politics: కమలంను ఢీ కొట్టేందుకు గులాబీ వ్యూహం ఇదేనా? బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్ఎస్ దూకుడు