By: ABP Desam | Updated at : 19 Nov 2021 03:40 PM (IST)
శింబు
హీరోలూ మనుషులే! వాళ్లకూ ఎమోషన్స్ ఉంటాయి. వాళ్లూ ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. వాళ్లకూ కన్నీళ్లు వస్తాయి. చెన్నైలో గురువారం జరిగిన 'మానాడు' ప్రీ - రిలీజ్ ఈవెంట్ చూస్తే అది నిజమని మరోసారి అనిపిస్తుంది. శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన సినిమా 'మానాడు'. ఇందులో దర్శకుడు ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రలో నటించారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
Don't Worry Thalaiva .. 🥺💔
— 𝐄𝐧 𝐔𝐲𝐢𝐫 𝐒𝐓𝐑 🖤 ( 😷 #StaySafe ) (@En_Uyir_STR) November 18, 2021
We always stand with you, stand by you, stand for you!! #WeLoveSilambarasanTR ❤️#MaanaaduPreReleaseEvent #Maanaadu #SilambarasanTR @SilambarasanTR_ pic.twitter.com/TU8NY5Oymg
'మానాడు' ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తలచుకుని స్టేజి మీద శింబు కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నట్టు సపోర్ట్ చేయాలని అభిమానులను రిక్వెస్ట్ చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆడిటోరియం నుంచి రోరింగ్ రెస్పాన్స్ లభించింది. "అన్నా... మేమెప్పుడూ నీతో ఉంటాం. వుయ్ లవ్యూ" అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు.
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'సరోజ', 'గ్యాంబ్లర్', 'బిర్యానీ' సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. 'మానాడు' కూడా విడుదల కానుంది. చెన్నై ఈవెంట్ లో ఎస్.జె. సూర్య తెలుగు డైలాగు చెప్పినప్పుడు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా 'గ్యాంబ్లర్' రేంజ్ అని నిర్మాత ధనుంజయన్ చెప్పారు. సినిమా కథ నేరేట్ చేసిన తర్వాత వెంకట్ ప్రభును హగ్ చేసుకుని, దీనికి ఇంటెర్నేషల్ అప్పీల్ ఉందని చెప్పానని ఎస్.జె. సూర్య అన్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
Also Read: పెద్ద చిన్నా అని ఏమీ లేదు... మళ్లీ నా సినిమాలు థియేటర్లకు వస్తాయ్! - వెంకటేష్
Also Read: నయనతార... వచ్చింది... నటించింది... గెలిచింది! - సమంత
Also Read: కోతులకు అరటిపళ్లు తినిపిస్తున్న సల్మాన్ ఖాన్, ఆయన మేనల్లుడు... వీడియో చూశారా?
Also Read: స్టాఫ్‌కూ ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేసిన హీరోయిన్? అందుకే సినిమా నుంచి తప్పించారా? లేదంటే...
Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !
Also Read: మెగాస్టార్ చిరును పొగిడేసిన పవన్ భక్తుడు... ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో సినిమా వారికి యాభై శాతం ఫీజు తగ్గింపు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Shubman Gill Orange Cap: ఈ సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ దాదాపు గిల్‌దే - మిగతా వారికి ఎంతో దూరంలో!
Full Bottle Teaser : బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తా - 'ఫుల్ బాటిల్'లో సత్యదేవ్ చింపేశాడుగా
ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు
ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లు - వీరి కాంబినేషన్ అస్సలు బోరుకొట్టదు!
Miss Shetty Mr Polishetty - Dhanush : హతవిధీ - నవీన్ పోలిశెట్టికి ఛాన్స్ ఇవ్వని ధనుష్!
YS Jagan In Delhi: నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే
Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం
NTR centenary celebrations : తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !
Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ