By: ABP Desam | Updated at : 28 Dec 2021 05:34 PM (IST)
Edited By: harithac
(Image credit: Instagram)
సల్మాన్ ఖాన్‌ను ముంబైలోని అతని ఫామ్ హౌస్‌లో పాము కాటేసింది. ఆ పాము మూడు సార్లు సల్మాన్‌ను కాటేసింది. అయినా సరే సల్మాన్‌కు ఏమీ కాలేదు. కారణం అది విషపూరితమైన పాము కాదు. అయినా సల్మాన్ ఆసుపత్రిలో చేరి, ఒక పూట ఉండి వచ్చేశారు. కాగా ఆ సంఘటనపై సినీ విమర్శకుడిగా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పాము తన పని తాను చేసింది. కానీ పాపం అదే చనిపోయింది. ఎందుకంటే అది కాటు వేసిన వ్యక్తి దాని కన్నా విషపూరితం’ అని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు, సల్మాన్ ఖాన్ అభిమానులు తిడుతూ ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు.
సతిందర్ సింగ్ అరోరా అనే నెటిజన్ ‘పాముకన్నా మీలోనే ఎక్కువ విషం ఉన్నట్టుంది. మీరు కాటేస్తేనే భాయ్ కి ఏం కాలేదు, ఇక పాము కాటు ఏం చేయగలదు?’ అని రాసుకొచ్చారు. ఎందుకంటే గతంలో కూడా సల్మాన్‌ను చాలా రకాలుగా విమర్శిస్తూ ట్వీట్లు పెట్టాడు కమాల్ ఆర్ ఖాన్. మరొక నెటిజన్ ‘చాలు... ఈ చెత్త కామెంట్లు ఆపెయ్, చాలా హద్దు మీరుతున్నావ్’ అంటూ మరొకరు హెచ్చరించారు. ‘నువ్వు ఇతరులపై విషం చిమ్మడం చూస్తుంటే నువ్వు అన్ని పాముల కన్నా ప్రమాదకరమైన వాడిలా ఉన్నావ్’ అంటూ ట్వీట్లు వెల్లువెత్తాయి.
KRK tum eik behis aur bezameer insan ki shakal mei shaetan ho. Dushman sey bhi badla liya jata hae. Bad dua nahi dejati. Allah Pak sabko hidayat dey. Ameen.
— Abdul Salam Hashmi (@AbdulSakamHashm) December 27, 2021सांप से ज्यादा तो तुम्हारे मुँह में ज़हर भरा है जब तेरे ज़हर से भाई को कुछ नही हुआ तो साँप के काटने से क्या होगा?
— Satinder Singh Arora (@SatinderSinghA1) December 27, 2021
Also Read: బికినీలో సమంత... న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడేనా!?
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: టికెట్స్ ఇష్యూ పరిష్కారానికి తొలి అడుగు... ఏపీ సీయం అపాయింట్మెంట్ కోసం టాలీవుడ్ వెయిటింగ్!
Also Read: 'నువ్ లేకపోతే నేను లేను..' బన్నీ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సుకుమార్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Oscars 2023: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ - రాజమౌళి సినిమాకు అవార్డు గ్యారెంటీ అంటున్న మరో టాప్ సైట్!
అనసూయను చూస్తే తన క్రష్ గుర్తొచ్చిందన్న దర్శకేంద్రుడు - విష్ణు ప్రియకు రెండు పెళ్లిలట!
Anasuya: ఇండస్ట్రీలో ఆడవాళ్లు మాట్లాడకూడదు, గిల్లితే గిల్లించుకోవాలి - అనసూయ కామెంట్స్!
Actor Nasser Injured: షూటింగులో గాయపడ్డ సీనియర్ నటుడు నాజర్!
Happy Birthday Shankar : శంకర్ - పాన్ ఇండియా పదానికి టార్చ్ బేరర్, భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్
TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !
Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !
Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !