అన్వేషించండి

Rashmika Mandanna: అక్కడ రష్మిక హిట్టా? ఫట్టా? ఆ రోజు తెలుస్తుంది మరి!

కన్నడ సినిమాతో రష్మిక కెరీర్ మొదలైంది. తర్వాత తెలుగుకు వచ్చింది. హిట్ మీద హిట్ కొట్టింది. తమిళంలోనూ పర్లేదు. మరి, హిందీ సంగతి ఏంటి? అక్కడ ఎలాంటి రిజల్ట్ వస్తుందో?

మే 13, 2022... హీరోయిన్ రష్మికా మందన్నాకు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకని అనుకుంటున్నారా? ఆ రోజే కథానాయికగా ఆమె తొలి హిందీ సినిమా 'మిషన్ మజ్ను' విడుదల కానుంది. హిందీలో సినిమా చేయకముందే రష్మికా మందన్నాకు ఉత్తరాదిన బోలెడు క్రేజ్ వచ్చింది. 'నేషనల్ క్రష్' అని కొందరు ఆకాశానికి ఎత్తేశారు. ఆ క్రేజ్ వేరు. సినిమా సక్సెస్ అవ్వడం వేరు, స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడం వేరు. అందుకని, ఆ రోజు రష్మికకు చాలా ఇంపార్టెంట్. 

'మిషన్ మజ్ను'లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. అతనికి జోడీగా రష్మిక కనిపించనుంది. వీళ్లిద్దరి జోడీకి ఉత్తరాది ప్రేక్షకుల్లో మంచి పేరొచ్చింది. ఒకవేళ ఈ సినిమా హిట్ అవ్వకపోయినా... రష్మికకు పర్వాలేదు. హిందీలో ఆల్రెడీ ఆమె రెండో సినిమా చేస్తోంది. అమితాబ్ బచ్చన్, ఆమె ప్రధాన పాత్రల్లో 'గుడ్ బై' తెరకెక్కుతోంది. మరో సినిమా చేతిలో ఉన్నప్పటికీ... ఫస్ట్ సినిమాతో సక్సెస్ అందుకుంటే ఆ కిక్కే వేరు. పైగా, హిందీ సినిమాల కోసం ముంబైలో రష్మిక ఓ ఫ్లాట్ కూడా కొన్నారు. హిందీ సినిమా షూటింగ్స్ చేసేటప్పుడు హోటల్స్ లో ఉండటం కష్టంగా ఉందని ఏకంగా ఇల్లు కొనేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అవుతానని ఆమెకు అంత నమ్మకం ఉందన్నమాట.

Also Read: ప్రజెంట్ 'గాడ్ ఫాదర్'... 15 నుంచి 'భోళా శంకర్'... మెగాస్టార్ స్పీడు మామూలుగా లేదుగా!

Also Read: జై భీం సమీక్ష: సూర్య మళ్లీ కొట్టాడు.. ఈసారి అవార్డులు కూడా!

తెలుగుకు వస్తే... అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప'లో ఆమె కథానాయిక. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషలు, హిందీలో ఆ సినిమా విడుదల కానుంది. 'పుష్ప'లో డీ-గ్లామర్ రోల్ చేస్తున్నారు. పాటలు హిట్ అవ్వడం సినిమాకు ప్లస్ అని చెప్పాలి. శర్వానంద్ సరసన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా కూడా చేస్తున్నారు. కిషోర్ తిరుమల ఆ సినిమాకు దర్శకుడు. 

Also Read: మాస్ మహారాజా ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?

Also Read: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!
Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గ‌మ‌నించారా!? 
Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?
Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Sambarala Yeti Gattu: సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
Divija Prabhakar: ‌హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు... పవన్ సూపర్ హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా!
హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు... పవన్ సూపర్ హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా!
AK 47 Release Date: గాంధీ జయంతికి ఆదర్శ కుటుంబం... అఫీషియల్‌ రిలీజ్ డేట్... వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా వచ్చేది ఎప్పుడంటే?
గాంధీ జయంతికి ఆదర్శ కుటుంబం... అఫీషియల్‌ రిలీజ్ డేట్... వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా వచ్చేది ఎప్పుడంటే?
Uppal Balu : థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు
థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget