By: ABP Desam | Updated at : 01 Nov 2021 03:01 PM (IST)
'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్, ఎన్టీఆర్... 'పుష్ప'లో అల్లు అర్జున్
'ఆర్ఆర్ఆర్'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు (రామ్ చరణ్) అల్లు అర్జున్‌కు వరుసకు బావ అవుతారు. ఇంకొకరు (ఎన్టీఆర్) క్లోజ్ ఫ్రెండ్. అయితే... ఎన్టీఆర్‌ను బావా అని, రామ్ చరణ్‌ను బ్రదర్ అని అల్లు అర్జున్ సంభోదించారు. ఈ రోజు 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ విడుదలైంది కదా! ప్రేక్షకులతో పాటు హీరోలకూ, సెలబ్రిటీలకు ఆ 45 సెకన్ల గ్లింప్స్ విపరీతంగా నచ్చింది. అల్లు అర్జున్, నానితో పాటు పలువురు ప్రశంసించారు.
"మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్. భారతీయ సినిమాకు రాజమౌళిగారు గర్వకారణం. నా బ్రదర్ రామ్ చరణ్, బావా ఎన్టీఆర్... పవర్ ప్యాక్ షో చేశారు. అజయ్ దేవగన్ గారికి, ఆలియా భట్ కు, మిగతా చిత్రబృందం అందరికీ కంగ్రాచ్యులేషన్స్" అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఆయనకు 'ఆర్ఆర్ఆర్' బృందం థాంక్స్ చెప్పింది. డిసెంబర్ లో 'పుష్ప' మేజిక్ కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొంది. డిసెంబర్ 17న 'పుష్ప' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తర్వాత జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' విడుదల కానుంది.
Thank you soo much @alluarjun garu 🤩 Can’t wait to see #Pushpa’s magic in December!! ❤️ https://t.co/b6XcdMC205
— RRR Movie (@RRRMovie) November 1, 2021
'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ చూస్తే పిచ్చెక్కిపోతుందని అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ట్వీట్ చేశారు.
Pitchekkipoindhi 🙏https://t.co/qWVDOYZWYT
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 1, 2021
No.1 DIRECTOR for a reason 🔥 https://t.co/TCdUrSixG8
— Sandeep Raj (@SandeepRaaaj) November 1, 2021
"రాజమౌళిగారూ... 45 సెకన్లలో ఎలా చేశారు?" అని హీరో నాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజమౌళికి నమస్కరించారు. అతడికి 'ఆర్ఆర్ఆర్' బృందం థాంక్స్ చెప్పింది.
How do you do this in 45 seconds sir ? @ssrajamouli 🙏🏼🔥#RRRGlimpse https://t.co/Wkpw5Z7lsx
— Nani (@NameisNani) November 1, 2021
Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గమనించారా!?
Also Read: నరాలు తెగే ఉత్కంఠ.. చూపు తిప్పుకోలేని విజువల్ వండర్
Also Read: ఆ పద్దెనిమిది వందల మందిని నేను చదివిస్తా.. పునీత్ కి మాటిచ్చిన విశాల్
బుల్లితెరపై ఇక ‘ఆనందం’ హీరో ఆకాశ్ సందడి - సీరియల్స్‌లోకి ఎంట్రీ?
Pathaan Film: ‘పఠాన్’ చూసేందుకు బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన ఫ్యామిలీ, షారుఖ్ పై అభిమానం అలాంటిది మరి!
K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
Kakinada Crime: బాలిక సజీవ దహనం కేసులో సంచలన తీర్పు - నిందితుడికి జీవిత ఖైదు, భారీ జరిమానా
TSPSC Group 4: 'గ్రూప్-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!