అన్వేషించండి

Rajasekhar : సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!

సంక్రాంతి పండక్కి పెద్ద సినిమాలు నాలుగైదు వచ్చినా ప్రేక్షకులు చూస్తారు. గతంలో చూశారు. అందుకని, చాలామంది పండక్కి వస్తారు. ఇప్పుడు రాజశేఖర్ కూడా తన 'శేఖర్'ను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారట.

సంక్రాంతి 2022 బరిలో తన 'శేఖర్' సినిమాను విడుదల చేయడానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. హీరోగా ఆయన 91వ చిత్రమిది. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఈ సినిమా కోసం రాజశేఖర్ తన లుక్ మార్చారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో సినిమాలో కనిపించనున్నారు. ఆల్రెడీ రిలీజైన సినిమా లుక్ ఆడియ‌న్స్‌లో ఆస‌క్తి రేపింది. కరోనాకు ముందే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.  అయితే... కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది. ఇప్పుడు సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయాలని భావిస్తున్నారట.

సంక్రాంతికి నాలుగైదు సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. పరిశ్రమ, ప్రేక్షకుల్లో అంచనాలను తల్లకిందులు చేస్తూ కొన్ని సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఆ విధంగా రాజశేఖర్ 'శేఖర్' భారీ హిట్టయినా ఆశ్చర్యపోనవసరం లేదు. లలిత్ దర్శకత్వం వహించిన 'శేఖర్'లో 'జార్జ్ రెడ్డి' ఫేమ్ ముస్కాన్ హీరోయిన్. ఎంఎల్‌వి సత్యనారాయణ, శ్రీనివాస్ బొగ్గరం, రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నెక్స్ట్ ఇయర్ (2022) సంక్రాంతికి థియేటర్ల దగ్గర భారీ కాంపిటీషన్ ఉంది. పండగ కంటే  ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 7న ఆ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత వారానికి రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడు. 'రాధే శ్యామ్'ను జనవరి 14న విడుదల చేస్తున్నాడు. ఈ రెండూ పాన్ ఇండియన్ సినిమాలు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు.

నిజం చెప్పాలంటే... పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న 'భీమ్లా నాయక్', సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. అయితే... మహేష్ తన సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టు ఫిలింనగర్ టాక్. మరి, 'భీమ్లా నాయక్' విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారీ పోటీ మధ్య యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తన సినిమాను సంక్రాంతి బరిలోకి తీసుకు రావాలని అనుకోవడం విశేషమే. 

Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గ‌మ‌నించారా!? 

Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?

Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

NTR God Of War : ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ - కుమార స్వామిగా మ్యాన్ ఆఫ్ మాసెస్... మాటల మాంత్రికుడి విజన్ వేరే లెవల్
ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ - కుమార స్వామిగా మ్యాన్ ఆఫ్ మాసెస్... మాటల మాంత్రికుడి విజన్ వేరే లెవల్
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంటికొచ్చిన లక్ష్మీ! పండుని మామయ్య అంటూ ఏడిపించేసిన సిరి పాప!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంటికొచ్చిన లక్ష్మీ! పండుని మామయ్య అంటూ ఏడిపించేసిన సిరి పాప!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Rice Water For Face : 30 రోజులు రైస్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. ఎలా ఉపయోగించాలంటే
30 రోజులు రైస్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. ఎలా ఉపయోగించాలంటే
Embed widget