X

Ranbir Kapoor: అలియా లెహంగాను తన్నిన రణబీర్.. బ్రేకప్ చెప్పమంటున్న నెటిజన్లు..

రణబీర్ చేసిన పనికి అతడికి బ్రేకప్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

FOLLOW US: 
బాలీవుడ్ ప్రేమ జంట అలియాభట్, రణబీర్ కపూర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. నిజానికి 2020లోనే వీరి వివాహం జరగాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని భావించారు కానీ మరో ఏడాది పాటు పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో రణబీర్-అలియా ఇద్దరూ బ్లూ కలర్ మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి కొన్ని ఫొటోలు కూడా దిగారు. 
 
ఓ వీడియో కూడా బయటకొచ్చింది. అందులో ఓ ఆసక్తికర సంఘటనను గమనించవచ్చు. అలియా వేసుకున్న లెహంగా హైట్ ఎక్కువగా ఉండడంతో.. ఆమె ఈడ్చుకుంటూ నడిచింది. మెట్లు దిగి కిందకు వెళ్తోన్న సమయంలో ఆమె లెహంగా అడ్డుగా ఉందని భావించిన రణబీర్ తన పాదంతో అలియా లెహంగా దిగువ భాగాన్ని పక్కకి జరిపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 
 
రణబీర్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయికి మర్యాద ఇవ్వడం తెలియని వ్యక్తి రణబీర్ అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే అలాంటి వ్యక్తి నుంచి విడిపోమంటూ అలియాకు సలహాలు ఇస్తున్నారు. 'బ్యాడ్ ఛాయిస్ అలియా' అంటూ ఈ వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఇష్యూపై ఈ జంట ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి!

ఇక సినిమాల విషయానికొస్తే.. వీరిద్దరూ కలిసి 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్, నాగార్జున లాంటి స్టార్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరోపక్క అలియాభట్ తెలుగులో 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. 

Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా

Also Read: ‘రాధేశ్యామ్’ సాంగ్.. ‘నన్ను ప్రేమిస్తే చస్తావ్’ ఇదో రొమాంటిక్ వార్నింగ్!

Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??

Also Read: నా కంటే రెండు నెలలే పెద్దవాడు.. తనికెళ్ల భరణి కన్నీళ్లు.. ఓదార్చడం త్రివిక్రమ్ వల్ల కూడా కాలేదు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: alia bhatt Diwali 2021 Ranbir Kapoor Alia Bhatt Lehenga

సంబంధిత కథనాలు

Pragathi: 'ఊ అంటావా మావా..' సాంగ్ కి ప్రగతి మాస్ స్టెప్పులు.. ఓ లుక్కేయండి..

Pragathi: 'ఊ అంటావా మావా..' సాంగ్ కి ప్రగతి మాస్ స్టెప్పులు.. ఓ లుక్కేయండి..

NTR30: ఎన్టీఆర్ తో అలియా రొమాన్స్.. కొరటాల ఏం ఫిక్స్ అయ్యారో..?

NTR30: ఎన్టీఆర్ తో అలియా రొమాన్స్.. కొరటాల  ఏం ఫిక్స్ అయ్యారో..?

Anaganaga Oka Raju: రాజుగాడి పెళ్లి అదిరిపోవాలంతే.. నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా టీజర్ చూశారా..?

Anaganaga Oka Raju: రాజుగాడి పెళ్లి అదిరిపోవాలంతే.. నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా టీజర్ చూశారా..?

Mammootty Covid: మాలీవుడ్ సూపర్ స్టార్ కి కరోనా పాజిటివ్..

Mammootty Covid: మాలీవుడ్ సూపర్ స్టార్ కి కరోనా పాజిటివ్..

Balakrishna: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..

Balakrishna: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకి కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన

Bhatti Vikramarka: సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకి కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన

Tecno POP 5 LTE Sale: రూ.6 వేలలోనే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. సేల్ ప్రారంభం.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Tecno POP 5 LTE Sale: రూ.6 వేలలోనే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. సేల్ ప్రారంభం.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Janhvi Kapoor: జాన్వీకపూర్ హాట్ నెస్.. తట్టుకోవడం కష్టమే..

Janhvi Kapoor: జాన్వీకపూర్ హాట్ నెస్.. తట్టుకోవడం కష్టమే..

Bus Conductor: ప్రయాణికులు దిగాక వెళ్లి కొవిడ్ పరీక్ష చేయించుకున్న కండక్టర్.. పాజిటివ్ గా తేలడంతో మెుదలైన ఆందోళన

Bus Conductor: ప్రయాణికులు దిగాక వెళ్లి కొవిడ్ పరీక్ష చేయించుకున్న కండక్టర్.. పాజిటివ్ గా తేలడంతో మెుదలైన ఆందోళన