Radhe Shyam: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్‌... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు 'రాధే శ్యామ్' టీమ్ సడన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. రెబల్ స్టార్ లుక్ రిలీజ్ చేసింది. క్యారెక్టర్ ఏంటో కూడా చెప్పింది.

FOLLOW US: 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లవ్ స్టోరీ 'రాధే శ్యామ్'. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఓ ప్రధాన పాత్రలో ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు (సోమవారం, డిసెంబర్ 20న) ఆయన లుక్ రిలీజ్ చేసి ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు 'రాధే శ్యామ్' టీమ్ స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటించినట్టు తెలిపింది.  ఆయన లుక్ చూస్తుంటే... మఠాధిపతి, స్వామిజీ తరహాలో ఉంది. గతంలో 'రాధే శ్యామ్' చిత్రీకరణ ఇటలీలో జరిగినప్పుడు కృష్ణంరాజు అక్కడికి వెళ్లారు.
 
View this post on Instagram
 
A post shared by Radha Krishna Kumar (@director_radhaa)

ప్రభాస్, ఆయన కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ లుక్ సినిమాలో ఉంటుందో? లేదో? చూడాలి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటించిన ప్రేమ కథా చిత్రమిది. 'బాహుబలి' రెండు భాగాలు, 'సాహో', అంతకు ముందు సినిమాల్లో ప్రేమ ఉన్నప్పటికీ... అందులో యాక్షన్ ఎక్కువ. అందువల్ల, ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా చూస్తున్నారు.
Also Read: విమర్శలు, వివాదాలకు దూరంగా... తెలివైన నిర్ణయం తీసుకున్న ప్రభాస్!
సంక్రాంతి కానుకగా జనవరి 14న 'రాధే శ్యామ్' సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23న (గురువారం) ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఆ రోజే ట్రైలర్ విడుదల చేయనున్నారు. 
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
Also Read: ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క్రిష్ మీటింగ్‌... 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' గురించి కొత్త అప్‌డేట్‌!
Also Read: మణిరత్నం సినిమా వల్ల నాని సినిమాకు ఆ ఇద్దరూ దొరకలేదు!
Also Read: మరో మెగా హీరోతో... సంపత్ నందికి సినిమా చేసే ఛాన్స్ వచ్చిందా?
Also Read: సేవ చేస్తున్నందుకు లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్? రాజకీయ అవినీతిని టార్గెట్ చేసిన 'గాడ్సే'
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 20 Dec 2021 05:52 PM (IST) Tags: Prabhas Krishnam Raju Radhe Shyam Krishnam Raju Look From Radhe Shyam Krishnam Raju First Look Radhe Shyam

సంబంధిత కథనాలు

Bimbisara: 'ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు' - 'బింబిసార' ట్రైలర్ గ్లింప్స్

Bimbisara: 'ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు' - 'బింబిసార' ట్రైలర్ గ్లింప్స్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Jabardasth: బిగ్ బాస్ బ్యూటీకి 'జబర్దస్త్' ఛాన్స్ - అనసూయ రేంజ్ లో క్లిక్ అవుతుందా?

Jabardasth: బిగ్ బాస్ బ్యూటీకి 'జబర్దస్త్' ఛాన్స్ - అనసూయ రేంజ్ లో క్లిక్ అవుతుందా?

Ramya Raghupathi: ఆమెకు మాటిచ్చాను, నరేష్‌కు విడాకులు ఇవ్వను: రమ్య రఘుపతి

Ramya Raghupathi: ఆమెకు మాటిచ్చాను, నరేష్‌కు విడాకులు ఇవ్వను: రమ్య రఘుపతి

Dasara Movie: 'దసరా' మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

Dasara Movie: 'దసరా' మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

టాప్ స్టోరీస్

Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్

Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్

Vishal No Politics : కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే

Vishal No Politics :  కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే

Rahgurama : నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా - సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !

Rahgurama :  నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా -  సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !

TTD TSRTC Darshan Tickets : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు టీటీడీ గుడ్ న్యూస్, ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి వెయ్యి టికెట్లు జారీ

TTD TSRTC Darshan Tickets : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు టీటీడీ గుడ్ న్యూస్, ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి వెయ్యి టికెట్లు జారీ