News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Priyanka Chopra Instagram Name: ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోబోతుందా..? ప్రూఫ్ చూపిస్తోన్న నెటిజన్లు..

నిక్-ప్రియాంకల డివోర్స్ రూమర్స్ చాలా బలంగా వినిపిస్తున్నాయి. దానికి ప్రూఫ్ కూడా చూపిస్తున్నారు నెటిజన్లు.

FOLLOW US: 
Share:
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను 2018 డిసెంబర్ లో పెళ్లి చేసుకుంది. తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకుందని ప్రియాంకపై విమర్శలు వచ్చాయి. కానీ అవేవీ పట్టించుకోకుండా.. తన మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. అయితే మధ్యలో ఈ జంట విడిపోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని.. ఎప్పటికప్పుడు నిక్ తో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేసేది ప్రియాంక. 
 
అయితే ఈసారి నిక్-ప్రియాంకల డివోర్స్ రూమర్స్ చాలా బలంగా వినిపిస్తున్నాయి. దానికి ప్రూఫ్ కూడా చూపిస్తున్నారు నెటిజన్లు. ప్రియాంక తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి జోనస్ అనే పేరుని తొలగించింది. అలా అని చోప్రా అనే పేరుని కూడా యాడ్ చేయలేదు. కేవలం ప్రియాంక అని పెట్టి ఊరుకుంది. ఇది చూసిన నెటిజన్లు ఉన్నట్టుండి జోనస్ పేరుని తొలగించడానికి కారణం ఏంటంటూ ప్రియాంకను ప్రశ్నిస్తున్నారు. 
 
జోనస్ పేరుని తీసేసినప్పటికీ అతడితో కలిసి తీసుకున్న ఫొటోలను మాత్రం డిలీట్ చేయలేదు ప్రియాంక. దీంతో వారిద్దరూ కలిసే ఉన్నారని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తానికి మరోసారి ప్రియాంక డివోర్స్ రూమర్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరి దీనిపై ఈ జంట స్పందిస్తుందేమో చూడాలి. 
 
రీసెంట్ గానే ప్రియాంక తన భర్తతో కలిసి అమెరికాలోని కొత్తింట్లో దీపావళి వేడుకలు జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నిక్ గురించి రాసుకొచ్చింది. ఇప్పుడు విడాకుల రూమర్స్ వస్తుండడంతో ప్రియాంకకు సంబంధించిన పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. 

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
Published at : 22 Nov 2021 09:17 PM (IST) Tags: Priyanka Chopra Nick Jonas Priyanka Chopra divorce Priyanka Chopra instagram name

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ

Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!

Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1