అన్వేషించండి

Hulk : మార్వెల్ స్టూడియోస్... మీకు తెలియదు! మా 'హల్క్'ను మేమే క్రియేట్ చేసుకున్నాం! - జాన్ అబ్రహం

మార్వెల్ స్టూడియోస్ సృష్టించిన సూపర్ హీరో 'హల్క్' అంటే చాలా మందికి ఇష్టం. హాలీవుడ్‌లో కాదు... బాలీవుడ్‌లోనూ ఒక హల్క్ ఉన్నాడు. అతడు ఎవరో తెలుసా?

జాన్ అబ్రహంను ఓ నెటిజన్ మార్వెల్ స్టూడియోస్ ఫిక్షనల్ హీరో 'హల్క్'తో కంపేర్ చేశారు. దానిపై ఆయన సరదాగా స్పందించడం విశేషం. జాన్ అబ్రహం హీరోగా నటించిన 'సత్యమేవ జయతే - 2' సినిమా ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. 2018లో విడుదలైన హిట్ సినిమా 'సత్యమేవ జయతే' సినిమాకు సీక్వెల్ ఇది.
రీసెంట్‌గా 'సత్యమేవ జయతే - 2' ట్రైలర్ విడుదల చేశారు. యూట్యూబ్‌లో ట్రైలర్ కింద ఓ నెటిజన్ "ఈ ట్రైలర్ చూసిన తర్వాత 'హ‌ల్క్‌ను తీసేసి జాన్ అబ్రహంను తీసుకుందాం' అని మార్వెల్ స్టూడియోస్ అనుకుంటుంది" అని కామెంట్ చేశారు. ట్రైల‌ర్‌కు వచ్చిన కామెంట్స్ పట్ల స్పందించిన జాన్ అబ్రహం ఆ కామెంట్ మీద కూడా స్పందించారు. "మార్వెల్ స్టూడియోస్... మీకు తెలియదు. మా హ‌ల్క్‌ను మేమే క్రియేట్ చేసుకున్నాం. 'సత్యమేవ జయతే 2'లో నా క్యారెక్టర్స్ ద్వారా ఎంటైర్ అవెంజర్స్ ను క్రియేట్ చేసుకున్నాం. అందర్నీ నాతో రీప్లేస్ చేయండి" అని జాన్ అబ్రహం అన్నారు. ఆయన సిక్స్ ప్యాక్ బాడీ చూసి ఆయన్ను నెటిజన్స్ హల్క్ తో కంపేర్ చేస్తున్నారు. 


'సత్యమేవ జయతే - 2'లో జాన్ అబ్రహం మూడు పాత్రల్లో కనిపించనున్నారు. మిలప్ జవేరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యా ఖోస్లా కుమార్ హీరోయిన్. ప్రస్తుతం 'ఏక్ విలన్ - 2', 'ఎటాక్', 'పఠాన్' సినిమాల్లో జాన్ అబ్రహం నటిస్తున్నారు. 

Also Read: భర్త రాజ'శేఖర్' కోసం... మళ్లీ మెగాఫోన్ పట్టిన జీవితా రాజశేఖర్!
Also Read: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్‌లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్
Also Read: ప్రేమ విషయాన్ని బయటపెట్టింది.. కానీ పెళ్లి మాత్రం..
Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
Also Read: ఫైనల్ వ‌ర్క్స్‌లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Ramayana: రావణుడి 10 తలలు నిజమా? పురాణాలు చెప్పే అసలు రహస్యం!
రామాయణ: రావణుడి 10 తలలు నిజమా? పురాణాలు చెప్పే అసలు రహస్యం!
Regena Cassandra : ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
Ramayana OTT : ఓటీటీలోకి మైథలాజికల్ ఎపిక్ రామాయణ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి మైథలాజికల్ ఎపిక్ రామాయణ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sachin -Sooryavanshi Critique: 15 ఏళ్ల వైభ‌వ్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంపై సచిన్ అసంతృప్తి.. జో రూట్ టెస్ట్ రికార్డు వేటపై ఆసక్తికర వ్యాఖ్యలు
15 ఏళ్ల వైభ‌వ్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంపై సచిన్ అసంతృప్తి.. జో రూట్ టెస్ట్ రికార్డు వేటపై ఆసక్తికర వ్యాఖ్యలు, వన్డే ఫార్మాట్ మార్పులకు పిలుపు
Prakasam Boat Capsized Dead Bodies: కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
Embed widget