అన్వేషించండి
Jeevitha Raja'Sekhar': భర్త రాజ'శేఖర్' కోసం... మళ్లీ మెగాఫోన్ పట్టిన జీవితా రాజశేఖర్!
జీవిత రాజశేఖర్ కొంత విరామం తర్వాత ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 25న ఆ సినిమా గ్లింప్స్ విడుదల కానుంది.
![Jeevitha Raja'Sekhar': భర్త రాజ'శేఖర్' కోసం... మళ్లీ మెగాఫోన్ పట్టిన జీవితా రాజశేఖర్! Jeevitha RajaSekhar holding mega phone again for his husband Rajasekhar's latest movie Sekhar Jeevitha Raja'Sekhar': భర్త రాజ'శేఖర్' కోసం... మళ్లీ మెగాఫోన్ పట్టిన జీవితా రాజశేఖర్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/22/fe2936a1bd36ac5ef4a2fe2bbeb47cd5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'శేఖర్'లో రాజశేఖర్
జీవితా రాజశేఖర్ మళ్లీ మెగాఫోన్ పడుతున్నారు. గతంలో 'శేషు', 'ఆప్తుడు', 'ఎవడైతే నాకేంటి', 'సత్యమేవ జయతే', 'మహంకాళి' చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ఆ చిత్రాలు అన్నిటిలోనూ ఆమె భర్త రాజశేఖర్ హీరోగా నటించారు. తాజాగా జీవిత దర్శకత్వం వహించనున్న చిత్రంలోనూ ఆయనే హీరో. మరోసారి భర్త కోసమే ఆమె మెగాఫోన్ పట్టారు.
రాజశేఖర్ కథానాయకుడిగా 'శేఖర్' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'మాన్ విత్ ద స్కార్'... అనేది ఉప శీర్షిక. లలిత్ దర్శకుడిగా ఈ సినిమా మొదలైంది. ఆయన కొంత సినిమా తీశారు కూడా! ఇప్పుడు ఏమైందో ఏమో... లలిత్ బదులు దర్శకత్వ బాధ్యతలను జీవితా రాజశేఖర్ చేపట్టారు. ఈ నెల 25న ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన సినిమా పోస్టర్లలో జీవిత రాజశేఖర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఫుల్ లుక్ గ్లింప్స్ విడుదల రోజుల విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: 'శ్యామ్ సింగ రాయ్' హిందీ రైట్స్ అమ్మేశారు! ఎంత వచ్చిందో తెలుసా?
Also Read: ఈ వారం నామినేట్ అయిన సభ్యులు వీరే... వీరిలో వీక్ కంటిస్టెంట్ ఎవరంటే...
Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
Also Read: ఫైనల్ వర్క్స్‌లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్
Also Read: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్‌లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి

'శేఖర్' సినిమా కోసం రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లోకి మారారు. వంకాయలపాటి మురళీ కృష్ణ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. రాజశేఖర్ 91వ చిత్రమిది. వీలైతే సంక్రాంతి బరిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. లేదంటే జనవరి నెలాఖరున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.The first glimpse of our man #Shekar will be out on 25th nov 😎💪🏼 pic.twitter.com/n1Ljg7bFHx
— Shivathmika Rajashekar (@ShivathmikaR) November 22, 2021
Also Read: 'శ్యామ్ సింగ రాయ్' హిందీ రైట్స్ అమ్మేశారు! ఎంత వచ్చిందో తెలుసా?
Also Read: ఈ వారం నామినేట్ అయిన సభ్యులు వీరే... వీరిలో వీక్ కంటిస్టెంట్ ఎవరంటే...
Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
Also Read: ఫైనల్ వర్క్స్‌లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్
Also Read: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్‌లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
పాలిటిక్స్
ఫ్యాక్ట్ చెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion