అన్వేషించండి

Bigg Boss 5 Telugu : ఈ వారం నామినేట్ అయిన సభ్యులు వీరే... వీరిలో వీక్ కంటిస్టెంట్ ఎవరంటే...

సోమవారం కావడంతో నామినేషన్లతో హౌజ్ హీటెక్కింది. ఈ వారం కూడా కెప్టెన్ మినహా మిగిలిన వారంతా నామినేట్ అయ్యారని తెలుస్తోంది. వీళ్లలో వీక్ కంటిస్టెంట్ ఎవరంటే...

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5...వారాలు గడిచేకొద్దీ షో ఊపందుకుంది. హౌస్ లోకి 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చారు. అయితే వారానికి ఓ కంటెస్టెంట్ బయటకి రావడంతో ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న వారంతా స్ట్రాంగ్ కంటిస్టెంట్సే కావడంతో ఈ రోజు జరిగే నామినేషన్ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. 

ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఏంటంటే…ఇద్దరు కంటెస్టెంట్ల దిష్టిబొమ్మపై కుండను పెట్టి పగలగొట్టాల్సి ఉంటుంది. ఈ నామినేషన్లో శ్రీరామ్-కాజల్ మధ్య పెద్ద వార్ జరిగినట్టు అర్థమవుతోంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో ప్రతి ఇద్దరు సభ్యులు ఎవరో ఒకర్ని సేవ్ చేయాలని భావించారు కానీ కాజల్ మాత్రం ఇద్దరు సభ్యులను కాల్చేసిందనే రీజన్ చెప్పాడు శ్రీరామచంద్ర. దానిపై ఫైర్ అయిన కాజల్ తన ఫ్రెండ్ గెలవాలని అనుకున్నా అందుకే ఎవిత్రన్ ఫ్రీపాస్ సన్నీకి దక్కాలని ఇలా చేశానని చెప్పింది కాజల్. నీ ఫ్రెండ్ వీక్ అని ఒప్పుకుంటున్నావా..అందుకే తనకి పాస్ ఇచ్చావా అన్నప్పుడు సన్నీ మాట్లాడబోయాడు. తాను కాజల్ తో మాట్లాడుతున్నా అని శ్రీరామ్ తనని మాట్లాడనివ్వకుండా చేశాడు. ఆ పాస్ యానీ మాస్టర్ కి దక్కిఉంటే ఆమె హౌజ్ లో ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇదే విషయంపై కాజల్, సన్నీతో ఆర్గుమెంట్ పెట్టుకున్నాడు శ్రీరామ్. 
Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
సాధారణంగా హౌజ్ లో సన్నీ, కాజల్ అందరికీ టార్గెట్ కాబట్టి  మ్యాగ్జిమం సభ్యులు కాజల్, సన్నీని నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రవి, సిరి, షణ్ముక్, శ్రీరామ్ వీళ్లంతా కాజల్, సన్నీని నామినేట్ చేశారు. సిరి ఏదైనా ఉంటే ముఖంపై మాట్లాడు అని చెప్పి ప్రియాంక ఆమెని నామినేట్ చేసింది. మొత్తంగా చూస్తే ఈ వారం కెప్టెన్ మానస్ కావడంతో తను తప్ప మిగిలిన ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. షణ్ముక్, రవి, సన్నీ, శ్రీరాం, సిరి, ప్రియాంక, కాజల్ నామినేషన్ లో ఉన్నారు. ఇందులో అందరికన్నా వీక్ కంటిస్టెంట్ ప్రియాంక అని... ఈ వారం ఆమె వెళ్లిపోవడం పక్కా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:  ఫైనల్ వ‌ర్క్స్‌లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!
Also Read: రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Save The Tigers 4: 'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
Rangasthalam Mahesh : రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
Iduppu Kayitham: ఇడుపు కాయితం అంటే ఏమిటి? దీనికి తెలంగాణలో ఇంకేం అర్థాలు ఉన్నాయ్?
ఇడుపు కాయితం అంటే ఏమిటి? దీనికి తెలంగాణలో ఇంకేం అర్థాలు ఉన్నాయ్?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
How to Prove Indian Citizenship: ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
K Bhagyaraj: తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
Varanasi Update : వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
ఈ వర్షాల్లో టూ వీలర్ నడిపేవారికి అలర్ట్ - ఈ తప్పులు చేస్తే తప్పదు ప్రమాదం!
వర్షాకాలంలో బైక్ రైడింగ్ చిట్కాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రయాణం సేఫ్!
Gade Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
Kalki 2898AD : ప్రభాస్ కల్కిలో ఇతిహాసాన్ని వక్రీకరించారు - అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా?... మరోసారి అనంత శ్రీరామ్ ఫైర్
ప్రభాస్ కల్కిలో ఇతిహాసాన్ని వక్రీకరించారు - అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా?... మరోసారి అనంత శ్రీరామ్ ఫైర్
Embed widget