అన్వేషించండి

Posani Krishnamurali: ఆరోజు ఎక్కడ దాక్కున్నావ్.. పవన్ ని ప్రశ్నించిన పోసాని.. 

రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ పోసాని కృష్ణమురళి ఘాటు వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ పోసాని కృష్ణమురళి ఘాటు వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ప్రెస్ మీట్ ను నిర్వహించి పవన్ పై కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో చిరంజీవిని అతడి ఫ్యామిలీను తన స్పీచ్ లోకి లాగారు పోసాని కృష్ణమురళి. చిరంజీవి గారు పార్టీ పెట్టిన కొత్తలో అవినీతి గురించి మాట్లాడుతున్నారని.. అతడి పరువు తీయాలని టీడీపీ నాయకులు అనుకున్నారని పోసాని అన్నారు. ఆ సమయంలో చిరంజీవి కూతురు గురించి.. ఇంట్లో ఆడవాళ్ల గురించి లైవ్ లో ఘోరంగా మాట్లాడారని.. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి అన్నం కూడా తినకుండా క్యారవాన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారని పోసాని చెప్పారు. 

Also Read: ప్రెస్ క్లబ్ వద్ద పోసానిపై దాడికి పవన్ ఫ్యాన్స్ ప్రయత్నం..పోలీసు రక్షణతో తరలింపు !

ఆ సమయంలో చిరు పక్కనే ఉన్న కన్నబాబు తనకు ఫోన్ చేసి విషయం చెప్పారని.. వెంటనే చిరు ఫోన్ తీసుకొని.. ''పోసాని.. రాజకీయాలకు, నా భార్యాబిడ్డలకు ఏం సంబంధం'' అంటూ వాపోయారని పోసాని గుర్తుచేసుకున్నారు. వెంటనే ప్రెస్‌మీట్‌పెట్టి కేశినేని నానిపై ప్రశ్నల వర్షం కురిపించానని పోసాని అన్నారు. అప్పుడు చిరంజీవి కొందరు సన్నిహితులతో 'పోసాని నా గుండెల్లో ఉన్నారు' అని అన్నారట. ఆ విషయాన్ని శ్రీకాంత్ తనతో చెప్పాడని పోసాని చెప్పుకొచ్చారు. 'ఆరోజు మీ అన్నయ్య కుటుంబాన్ని అంత అవమానిస్తుంటే నువ్ ఎక్కడ దాక్కున్నావ్' అంటూ పవన్ ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు పోసాని. మీరు, మీ ఫ్యాన్స్‌ సైకోలు. ఇతర హీరోల ఫంక్షన్‌లకు వెళ్లి 'పవన్‌.. పవర్‌స్టార్' అని అరుస్తుంటారని..అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్ లో కూడా అలానే చేశారని.. అప్పుడు అతడు నా సినిమా ఈవెంట్ లో పవన్ గురించి మాట్లాడను అంటే పెద్ద గొడవ చేశారని అన్నారు. 

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిన్నటినుంచి తనకు వేల సంఖ్యలో ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నారని.. బూతులు తిడుతూ మెసేజ్ లు చేస్తున్నారని చెప్పారు. అభిమానులను అడ్డుపెట్టుకొని పవన్ నియంతలా వ్యవహరిస్తున్నారని.. అతడిని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అభిమానులతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. 

Also Read: అవకాశాల పేరుతో అమ్మాయిని మోసం చేస్తే.. మీరేం చేశారు..? పవన్ పై పోసాని వ్యాఖ్యలు

Also Read : రాత్రి పది గంటలకు పవన్ ఫోన్.. తిట్టేశా.. పోసాని వ్యాఖ్యలు..

Also Read:ట్రెండింగ్ లో #JusticeforPunjabiGirl

Also Read: బన్నీ- లెక్కల మాస్టారు తగ్గేదే లే అన్నారు...ఇప్పుడు తగ్గక తప్పడం లేదా...మరోవైపు 80 మిలియన్ వ్యూస్ కి చేరిన 'పుష్ప' సింగిల్ సాంగ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Mookuthi Amman2 OTT : ఓటీటీలోకి నయనతార మహాశక్తి - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి నయనతార మహాశక్తి - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Podarillu Serial Today NoV 24:ఆటోలో ల్యాప్‌టాప్‌ మర్చిపోయిన మహాలక్ష్మీ..ప్రాజెక్ట్‌ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందేనని కోప్పడిన విక్కీ
పొదరిల్లు: ఆటోలో ల్యాప్‌టాప్‌ మర్చిపోయిన మహాలక్ష్మీ..ప్రాజెక్ట్‌ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందేనని కోప్పడిన విక్కీ
Gundeninda Gudigantalu Nov 24: భార్య తన మాట వినలేదని మళ్లీ మందు తాగివచ్చిన బాలు..ఇంట్లోవాళ్లందరినీ పిలిచి అర్థరాత్రి లొల్లి
గుండెనిండా గుడిగంటలు: భార్య తన మాట వినలేదని మళ్లీ మందు తాగివచ్చిన బాలు..ఇంట్లోవాళ్లందరినీ పిలిచి అర్థరాత్రి లొల్లి
Niharika Konidela : నిహారిక కొణిదెల మ్యూజికల్ జర్నీ - కొత్త మూవీతో కొత్త రంగంలోకి మెగా డాటర్
నిహారిక కొణిదెల మ్యూజికల్ జర్నీ - కొత్త మూవీతో కొత్త రంగంలోకి మెగా డాటర్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss Season 10 Today November 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Embed widget