Puneeth Rajkumar Demise: 'విధి ఎంత వంచించింది..!' పునీత్ రాజ్‌కుమార్ మృతిపై మోదీ భావోద్వేగం
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
A cruel twist of fate has snatched away from us a prolific and talented actor, Puneeth Rajkumar. This was no age to go. The coming generations will remember him fondly for his works and wonderful personality. Condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/ofcNpnMmW3
— Narendra Modi (@narendramodi) October 29, 2021
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటలీ పర్యనటలో ఉన్న మోదీ.. ఈ వార్త తెలిసిన వెంటనే ట్వీట్ చేశారు. మోదీతో పాటు ఎందరో రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యావత్ సినీ లోకం ఆయన నిష్క్రమణతో శోకసంద్రంలో మునిగిపోయింది.
Anguished by the untimely demise of noted Kannada actor Puneeth Rajkumar. After starting his career as a child artiste, he made a mark as a phenomenal actor, playback singer, TV presenter and producer. Indeed, he was a man of many talents. #PuneethRajkumar pic.twitter.com/VXVI55JzRR
— Vice President of India (@VPSecretariat) October 29, 2021
కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినీ ప్రముఖులు అంతా పునీత్ రాజ్‌కుమార్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: పునీత్ మొదటి సినిమా తెలుగు డైరెక్టర్‌తోనే.. ఏకంగా నాలుగు భాషల్లో రీమేక్.. తెలుగులో ఏ హీరో చేశాడంటే?
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత
Also Read: తన కళ్లను దానం చేసిన పునీత్.. ఎమోషనల్ అవుతోన్న ఫ్యాన్స్..
Also Read: పునీత్‌కు హార్ట్ఎటాక్?.. అతిగా జిమ్ చేస్తే గుండె ఆగుతుందా? అసలేం జరిగింది?
Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి