అన్వేషించండి

Oka Manasu OTT: 9 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి 'ఒక మనసు' - నిహారిక, నాగశౌర్య లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇప్పుడే చూసెయ్యండి

Oka Manasu OTT Platform: దాదాపు 9 ఏళ్ల తర్వాత హీరో నాగశౌర్య, మెగా డాటర్ నిహారిక లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఒక మనసు' ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Niharika's Oka Manasu OTT Release On ETVWin: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, మెగా డాటర్ నిహారిక ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఒక మనసు'. జీవీ రామరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ 2016లో ప్రేక్షకుల ముందుకు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీతోనే నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ కాబోతోంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'లో ఈ మూవీ ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన సదరు ఓటీటీ సంస్థ 'ప్రతీ మనసులు దగ్గరయ్యే ఓ లవ్ స్టోరీ ఒక మనసు. అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.' అంటూ రాసుకొచ్చింది. మూవీలో నిహారిక, నాగశౌర్యలతో పాటు కృష్ణ భగవాన్, రావు రమేష్, ఆర్జే హేమంత్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మధుర శ్రీధర్ రెడ్డి, కృష్ణ భాటియా, అభినయ్ సంయుక్తంగా నిర్మించగా... సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించారు. ఇప్పటివరకూ ఏ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కాని ఈ సినిమా దాదాపు 9 ఏళ్ల తర్వాత 'ఈటీవీ విన్'లోకి వస్తుండడంతో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

Also Read: 'మహిళా మండలి' వల్లే 'మిత్ర మండలి' స్మాష్ - మీమ్స్ నుంచి డైలాగ్స్ వరకూ ట్రైలర్ వేరే లెవల్

స్టోరీ ఏంటంటే?

ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ కొడుకు సూర్య (నాగశౌర్య). తన తండ్రిలాగే రాజకీయ వారసత్వాన్ని అందుకుని మంచి నాయకుడిగా ఎదగాలని అనుకుంటాడు. అలా చిన్న చిన్న సెటిల్మెంట్స్‌తో అందరికీ దగ్గరయ్యేందుకు యత్నిస్తాడు. ఇదే టైంలో అతనికి హౌస్ సర్జన్ చదివే సంధ్య (నిహారిక కొణిదెల) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే, సూర్య అనుకోని కారణాలతో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అతని పొలిటికల్ కెరీర్ కూడా గందరగోళం అవుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? సంధ్య సూర్య ఒక్కటయ్యారా? వీరిద్దరి లవ్ స్టోరీ ఏమైంది.? సూర్య తాను అనుకున్నది సాధించాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget