అన్వేషించండి

Mansion 24 Web Series : 'మ్యాన్షన్ 24'కి వెళ్లిన వరలక్ష్మి ప్రాణాలతో బయట పడిందా? ఓంకార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?

ఓంకార్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24'. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.

తెలుగు చిత్రసీమలో హారర్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఓంకార్ (Omkar Director) అని చెప్పాలి. 'రాజు గారి గది' సిరీస్ పెద్ద హిట్. ఆ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. టీవీ షోస్ నుంచి సినిమాల వరకు ఓంకార్ ఎదిగిన సంగతి తెలిసిందే. సినిమాలకు దర్శకత్వం వహించడం మొదలు పెట్టిన తర్వాత టీవీ షోలను వదిలి పెట్టలేదు. ఆ రెండు చేస్తూ... ఇప్పుడు ఓటీటీలో కూడా అడుగు పెడుతున్నారు.

ఓంకార్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24' (mansion 24 web series). దీనిని కళ్యాణ్ చక్రవర్తి, అశ్విన్ బాబుతో కలిసి ఓంకార్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), సత్యరాజ్, అవికా గోర్, బిందు మాధవి, అర్చనా జాయిస్, శ్రీమాన్, రావు రమేష్, అమర్ దీప్, నందు, అయ్యప్ప పి శర్మ ప్రధాన తారాగణం. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. 

కాళిదాసు జాతీయ సంపద దోచుకున్నారా?
'మ్యాన్షన్ 24'లో కాళిదాసు పాత్రలో సీనియర్ నటుడు సత్యరాజ్ (Actor Sathyaraj) కనిపించనున్నారు. ఆయన కుమార్తెగా వరలక్ష్మీ శరత్ కుమార్, భార్యగా సీనియర్ నటి తులసి నటించారు. జాతీయ సంపదను కాళిదాసు దోచుకున్నారని వార్తల్లో చెబుతారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని కూడా చెప్పారు. 

''నేను దేశద్రోహి కూతుర్ని కాదు! నిజాయితీపరుడైన కాళిదాసు కూతుర్ని. అది నేను నిరూపిస్తా'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ శపథం చేస్తారు. ''మా అమ్మను మళ్ళీ ఈ లోకంలోకి తీసుకు రావాలంటే మా నాన్న ఏమయ్యారు? అనేది నిజాన్ని వెతకాలి'' అని చెబుతారు. అందుకోసం ఆమె ఏం చేశారు? 'మ్యాన్షన్ 24'కు ఎందుకు వెళ్లారు?  అసలు కాళిదాసు పాడుబడ్డ మ్యాన్షన్ కు ఎందుకు వెళ్లారు? అనేది డిజిటల్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి.

పాడుబడ్డ మ్యాన్షన్ కు వెళ్లిన ఎవరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. మరి, తండ్రిని వెతుకుతూ అక్కడికి వెళ్లిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఏం చేసింది? ఆమె ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అవికా గోర్, రావు రమేష్, రాజీవ్ కనకాల, అయ్యప్ప శర్మ పాత్రలు ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. 

Also Read : తెలుగులో సూపర్ హిట్టైన వెబ్ సిరీస్ సీక్వెల్‌లో కొత్త హీరోయిన్ - స్విమ్మింగ్ పూల్‌లో సీన్స్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

అక్టోబర్ 17 నుంచి 'మ్యాన్షన్ 24' స్ట్రీమింగ్!
mansion 24 streaming date : అక్టోబర్ 17 నుంచి 'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదిక వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళంలో తెరకెక్కించిన సిరీస్ ఇది. ఇతర భాషల్లో కూడా అనువదించి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ చూస్తే... ఓటీటీలో ఓంకార్ కొత్త హారర్ ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నారు. 

Also Read 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget