అన్వేషించండి

Maa Inti Bangaram OTT: మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్... వంద కోట్లు కొల్లగొట్టిన సమంత సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Maa Inti Bangaram OTT Release Date: 'మా ఇంటి బంగారం' థియేటర్లలో బ్లాక్ బస్టర్. బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' థియేటర్లలో బ్లాక్ బస్టర్. బాక్సాఫీస్ బరిలో వంద కోట్లు కొల్లగొట్టి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడీ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. సామ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

జియో హాట్‌స్టార్‌లో బంగారం...
స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
Maa Inti Bangaram Streaming Date: 'మా ఇంటి బంగారం' జూన్ 19న థియేటర్లలో విడుదల అయ్యింది. నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తుంది. జూలై 17న జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 

తెలుగులో 'మా ఇంటి బంగారం' స్ట్రీమింగ్ కానుంది. తమిళంలోనూ జూలై 17వ తేదీన స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ చేయవచ్చు. థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల్లోపే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుండటం విశేషం.

Also Read: Lenin Box Office Collection Day 3 - లెనిన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... అయ్యగారి కెరీర్‌లో నంబర్ వన్ - అఖిల్ దూకుడు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)

'మా ఇంటి బంగారం' సినిమా బాక్సాఫీస్ బరిలో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల క్లబ్బులో చేరి రికార్డు సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఒకటిగా రికార్డులకు ఎక్కింది. బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా 'స్వర్ణ' పాత్రలో సమంత నటించారు.

Also ReadVishnu Priya Bhimeneni - సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్

'మా ఇంటి బంగారం' సినిమా కథ విషయానికి వస్తే... స్వర్ణ తన గతాన్ని దాచిపెట్టి ఓ డాక్టర్‌ను పెళ్ళి చేసుకుంటుంది. కొత్త కుటుంబంలో కలిసి పోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో... పాత మిత్రులు (శత్రువులు) తిరిగి రావడంతో భర్త కుటుంబాన్ని రక్షించుకోవడానికి పోరాడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 'మా ఇంటి బంగారం'లో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సినిమాను నిర్మించారు. 

Also ReadBandla Ganesh Vs Prakash Raj - దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget