అన్వేషించండి

Vishnu Priya Bhimeneni: సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్

Vishnu Priya Bhimeneni Insta Subscription: విష్ణుప్రియా భీమనేని ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ మీద కేసులు పెట్టడం, డిబేట్స్ జరగడం తెలిసిన విషయాలే. ఓ విధంగా ఆమెకు ఆ వివాదం హెల్ప్ అయ్యింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ప్రత్యేక కంటెంట్ అందిస్తుంది.
  • సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించమన్న నెటిజన్‌కు సూటిగా బదులిచ్చింది.
  • వివాదాలు ఆమెకు ఆదాయ వనరుగా మారి, సభ్యులు పెరిగారు.
  • ఇతర నటీమణులు సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ పట్ల మరింత జాగ్రత్తపడ్డారు.

Vishnu Priya Bhimeneni Comments On Instagram Subscription: ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వెనకేసుకుంటున్న అందాల భామలు ఎంతో మంది ఉన్నారు. అందులో యాంకర్, నటి విష్ణుప్రియా భీమనేని ఒకరు. ఇన్‌స్టాలో తన అకౌంట్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న నెటిజనులకు బోల్డ్, ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు & వీడియోలు షేర్ చేస్తున్నారు. దాంతో ఆవిడపై కేసులు పెట్టడం వంటివి జరిగాయి. ఓ విధంగా ఆ వివాదం ఆమెకు హెల్ప్ అయ్యింది. సబ్‌స్క్రైబర్స్ సంఖ్య వివాదం తర్వాత పెరిగింది. ఇప్పుడు తన ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ గురించి విష్ణుప్రియా భీమనేని చేసిన ఓ కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.

అక్కా, రేటు తగ్గించు... కుదరదు తమ్ముడూ!
''అక్కా... సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించండి. నేను, మా ఫ్రెండ్స్ జాయిన్ అవుతాం. మాకు ఉద్యోగాలు లేవు. ప్లీజ్'' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అతడికి ''అయ్యో... సరే. దయచేసి చదువుకో. డోంట్ వెస్ట్ మనీ (డబ్బులు వృథా చేసుకోకు)'' అని విష్ణుప్రియా భీమనేని రిప్లై ఇచ్చారు.

Also Read: Arya Criminal Case - హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?

ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదని విష్ణుప్రియా భీమనేని పరోక్షంగా చెప్పినట్టు అయ్యింది. ప్రజెంట్ ఆమె రిప్లై నెట్టింట వైరల్ అవుతోంది. 

Vishnu Priya Bhimeneni: సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
ఇన్‌స్టాలో విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్లు ఎంతమంది?
Vishnu Priya Bhimeneni Income Through Instagram Subscription: ఇప్పుడు విష్ణుప్రియా భీమనేని మీద ఎటువంటి వివాదం లేదు. నిజానికి సోషల్ మీడియాలో ఆమె ఒక్కరే కాదు... ఈ విధంగా సబ్‌స్క్రైబర్లకు ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ కంటెంట్ షేర్ చేసున్న వ్యక్తులు ఇంకొంత మంది ఉన్నారు. ప్రస్తుతం విష్ణుప్రియ ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న నెటిజనుల సంఖ్య 6700. ఒక్కొక్కరి నుంచి 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే నెలకు జనాలు కట్టే అమౌంట్ 26 లక్షలకు పైగా. ఎలా లేదన్నా అందులో విష్ణుప్రియకు 15 లక్షలకు పైగా వస్తుందని సమాచారం.

Also Read: Lenin Box Office Collection Day 2 - 'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్

డిజిటల్ యుగంలో సెలబ్రిటీలకు నెగటివ్ పబ్లిసిటీ కూడా హెల్ప్ అవుతోంది. ఓ ఆదాయ వనరుగా మారుతోంది. కేసులు, కాంట్రవర్సీ లేకపోతే విష్ణుప్రియ భీమినేని సబ్‌స్క్రిప్షన్ అంత మంది తీసుకునేవాళ్ళు కాదు. అందులో మరో సందేహం అవసరం లేదు. విష్ణుప్రియ ఇన్‌కమ్ సోర్స్ ఇదొక్కటే కాదు... టీవీ షోలు కూడా చేస్తున్నారు. అలాగే, అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లోనూ నటిస్తున్నారు. విష్ణుప్రియా భీమనేని ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ మీద కేసులు రావడంతో అనన్యా నాగళ్ళ, పాయల్ రాజ్ పుత్ వంటి అందాల భామల బోల్డ్ కంటెంట్ కోసం అయితే తమను సబ్‌స్క్రైబ్ కావొద్దని వీడియోలు విడుదల చేశారు. విష్ణుప్రియ తర్వాత అందాల భామలు జాగ్రత్త పడ్డారని చెప్పడానికి అదొక ఉదాహరణ. 

Also Read: Rohit Chandel Arrested - మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్

Frequently Asked Questions

విష్ణుప్రియా భీమనేని ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ దేని గురించి?

ఆమె తన సబ్‌స్క్రైబర్లకు బోల్డ్ మరియు ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బులు వసూలు చేస్తుంది.

సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించమని అడిగిన నెటిజన్‌కు విష్ణుప్రియా భీమనేని ఎలా సమాధానం ఇచ్చింది?

ఆమె అతడిని చదువుకోమని, డబ్బులు వృథా చేసుకోవద్దని సలహా ఇచ్చింది. పరోక్షంగా రేటు తగ్గించనని చెప్పింది.

విష్ణుప్రియా భీమనేని ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా నెలకు ఎంత సంపాదిస్తుంది?

ప్రస్తుతం 6700 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి ₹300 వసూలు చేయగా, ఆమెకు నెలకు ₹15 లక్షలకు పైగా వస్తుందని అంచనా.

విష్ణుప్రియ వివాదం ఇతర నటీమణులను ఎలా ప్రభావితం చేసింది?

ఆమెపై కేసులు రావడంతో అనన్యా నాగళ్ళ, పాయల్ రాజ్ పుత్ వంటి వారు బోల్డ్ కంటెంట్ కోసం సబ్‌స్క్రైబ్ కావద్దని వీడియోలు విడుదల చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 16: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
Podarillu Serial Today Oct 16: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
పొదరిల్లు: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget