అన్వేషించండి

Lenin Box Office Collection Day 2: 'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్

Lenin Two Days Box Office Collection: అఖిల్ అక్కినేని 'లెనిన్' కలెక్షన్స్ రెండో రోజు పెరిగాయ్. మొదటి రోజుతో కంపేర్ చేస్తే... రెండో రోజు ఎక్కువ వచ్చాయి. మరి రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే...

బాక్సాఫీస్ బరిలో అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' దూకుడు చూపిస్తోంది. మొదటి రోజుతో పోలిస్తే... రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయ్. సినిమాకు క్రిటిక్స్ నుంచి హిట్ టాక్ రావడంతో పాటు ఫ్యాన్స్, ప్రేక్షకులకు నచ్చడంతో బాక్స్ ఆఫీస్ బరిలో భారీ నంబర్లు నమోదు చేసింది. రెండు రోజుల్లో అఖిల్ అక్కినేని సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?

రెండు రోజుల్లో 'లెనిన్' @ 23.40 కోట్లు
Lenin Movie Day 2 Collection India Net: 'లెనిన్' సినిమాకు మొదటి రోజు రూ. 9.73 కోట్ల గ్రాస్ వచ్చింది. అటు ఇటుగా 10 కోట్లు చేసింది. రెండో రోజు పది కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇండియాలో ఎన్ని కోట్లు వచ్చాయి? ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...

  • 'లెనిన్' సినిమాకు రెండో రోజు ఇండియాలో రూ. 8.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు కలెక్షన్లు రూ. 7.15 కోట్ల నెట్‌తో కంపేర్ చేస్తే... 14 శాతం గ్రోత్ కనిపించింది.
  • రెండు రోజుల్లో 'లెనిన్' ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 15.30 కోట్లు. గ్రాస్ విషయానికి వస్తే... రూ. 17.60 కోట్లు.
  • ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే... రెండో రోజు విదేశాల్లో 'లెనిన్'కు రూ. 2.50 కోట్ల గ్రాస్‌ వచ్చింది. దాంతో రెండు రోజుల ఓవర్సీస్ గ్రాస్ రూ. 5.80 కోట్లకు చేరుకుంది.
  • ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 23.40 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది. వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 40 కోట్ల క్లబ్బులో చేరడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల టాక్.

Also Read: S Janaki Death Reason - Health Bulletin - జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లో 'లెనిన్' బ్లాక్ బస్టర్
ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే... చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కించిన 'లెనిన్'ను తెలుగులో విడుదల చేశారు. వసూళ్లలో కూడా ఏపీ, తెలంగాణ నుంచి మేజర్ కలెక్షన్స్ వస్తున్నాయి. రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్ణాటక నుంచి రూ. 1.10 కోట్లు, తమిళనాడులో రూ. 13 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో మరో రూ. 15 లక్షల గ్రాస్ వచ్చింది. థియేటర్లలో శనివారం నాడు ఆక్యుపెన్సీ (60.27 శాతం) కూడా బావుంది. 

Also ReadS Janaki Death - Celebs Reaction: జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్

మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించిన 'లెనిన్'లో అఖిల్ అక్కినేని జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. తమన్ సంగీతం అందించారు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన అఖిల్... సాలిడ్ సక్సెస్ కొట్టారు. ఈ సినిమా విజయం నాగార్జునకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పడానికి సక్సెస్ మీట్ లో ఆయన పెట్టుకున్న కన్నీళ్ళే ఉదాహరణ.

Also Read: Naga Chaitanya Upcoming Movies - హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య... రెండు కథలు లైనులో పెట్టిన అక్కినేని హీరో?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget