'లెనిన్' ప్రీ రిలీజ్ బిజినెస్... అఖిల్ ముందున్న టార్గెట్ ఎంతంటే?

'లెనిన్' నైజాం థియేట్రికల్ రైట్స్‌ను రూ. 8 కోట్లకు ఇచ్చారట.

రాయలసీమ (సీడెడ్) హక్కులను రూ. 2.5 కోట్లకు ఇచ్చారట.

ఆంధ్రాలో అన్ని ఏరియాల రైట్స్ కలిపి 8 కోట్ల రూపాయలకు విక్రయించారట.

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'లెనిన్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 18.50 కోట్లు.

కర్ణాటకతో పాటు రెస్టాఫ్ ఇండియా 'లెనిన్' థియేట్రికల్ రైట్స్ ద్వారా రెండు కోట్ల రూపాయలు వచ్చాయి.

'లెనిన్' ఓవర్సీస్ రైట్స్ రూ. 2 కోట్లు.

'లెనిన్' వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 24 కోట్లు.

ఇప్పుడు అఖిల్ అక్కినేని ముందున్న 'లెనిన్' బ్రేక్ ఈవెన్ టర్గెట్... 25 కోట్ల షేర్.

'లెనిన్' సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. హిట్ టాక్ వస్తే 25 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు.