నెలకు 40 లక్షల భరణమా? జయం రవితో విడాకులకు ఆర్తి డిమాండ్ అదేనా?

Published by: S Niharika
Image Source: indiaforumsglitz

భార్య ఆర్తి నుంచి విడాకులు కోరుతూ రవి మోహన్ కోర్టుకు వెళ్లారు.

Image Source: aarti.ravi

ఆర్తి, రవి మోహన్ లకు ఇంకా విడాకులు మంజూరు కాలేదు.

Image Source: aarti.ravi

చెన్నైలోని ఓ పెళ్ళికి గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో కలిసి హాజరయ్యారు రవి మోహన్.

Image Source: iam_ravimohan

రవి మోహన్, కేనీషా పబ్లిక్ అప్పియరెన్స్ తర్వాత భర్తపై ఆర్తి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యపై రవి మోహన్ ఆరోపణలు చేశారు.

Image Source: iam_ravimohan

రవి మోహన్, ఆర్తి రవి విడాకులకు కారణం కేనిషానే అని ప్రచారం జరిగింది.

Image Source: iam_ravimohan

ఓసారి చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు ఆర్తి, రవి మోహన్ హాజరయ్యారు.

Image Source: iam_ravimohan

రవి మోహన్ నుంచి విడిపోవడానికి (విడాకులకు) నెలకు 40 లక్షల రూపాయల భరణం ఆర్తి రవి డిమాండ్ చేశారని టాక్.

Image Source: aarti.ravi

రవి మోహన్ కోసం చెన్నై వచ్చిన కేనీషా... ఆయనకు బ్రేకప్ చెబుతూ సిటీ వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే.

Image Source: iam_ravimohan

రవి మోహన్, ఆర్తి వివాహం 2009లో జరిగింది. 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు.

Image Source: iam_ravimohan