రూపాలీ గంగూలీ గురించి మీకు తెలియని విషయాలు... ఆమె ఏం చదువుకున్నారంటే?

Published by: S Niharika
Image Source: Rupali Ganguly instagram

హిందీ టీవీ ఇండస్ట్రీలో ప్రముఖ నటీమణులలో రూపాలీ గంగూలీ ఒకరు.

Image Source: Rupali Ganguly instagram

బాలనటిగా రూపాలీ గంగూలీ తన కెరీర్ ప్రారంభించారు.

Image Source: Rupali ganguly instagram

ఏడేళ్ల వయసులో తన తండ్రి సినిమా 'సాహెబ్'లో రూపాలీ గంగూలీ నటించారు.

Image Source: Rupali ganguly instagram

హోటల్ మేనేజ్మెంట్ లో రూపాలీ గంగూలీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

Image Source: Rupali ganguly instagram

నటనలోకి అడుగు పెట్టకముందు స్టేజ్ షోలు, నాటకాలు (థియేటర్స్) కూడా రూపాలీ గంగూలీ చేశారు.

Image Source: Rupali ganguly instagram

'అనుపమ' షోలో తక్కువ చదువుకున్న మహిళ పాత్రలో రూపాలీ గంగూలీ నటిస్తున్నారు.

Image Source: Rupali ganguly instagram

రుపాలి గంగూలీ మొదటి టీవీ షో సుకన్య. అది 2000లో వచ్చింది.

Image Source: Rupali ganguly instagram

సుకన్య ఒక బెంగాలీ సీరియల్.

Image Source: Rupali ganguly instagram

2002లో వచ్చిన సంజీవనితో రూపాలీ గంగూలీకి ఎక్కువ గుర్తింపు లభించింది.

Image Source: Rupali ganguly instagram