నటి సీరత్ కపూర్ ఇటీవల కొత్త లుక్ తో సోషల్ మీడియాలో సందడి చేసింది

Published by: Raja Sekhar Allu

నటి సీరత్ కపూర్ ప్రత్యేకమైన పోజుల ఫోటోలను షేర్ చేసింది

Published by: Raja Sekhar Allu

34 ఏళ్ల బోల్డ్ నటి సీరత్ కపూర్ ముంబైలో జన్మించారు

Published by: Raja Sekhar Allu

నటనతో పాటు సీరత్ మోడలింగ్ , కొరియోగ్రాఫర్ కూడా

Published by: Raja Sekhar Allu

సీరత్ కపూర్ 2014లో తెలుగు చిత్రం రన్ రాజా రన్ తో హీరోయిన్ అయ్యారు.

Published by: Raja Sekhar Allu

సీరత్ కపూర్ జిద్ , మారిచ్, టైగర్ కొలంబస్ చిత్రాలలో నటించింది.

Published by: Raja Sekhar Allu

సీరతే రబ్ సే హై దుఆ ఇమ్లీ ఛోటీ జేఠానీలో సీరియల్స్ లో కూడా పని చేసింది

Published by: Raja Sekhar Allu

సీరత్ కపూర్ సోషల్ మీడియా క్వీన్. ఫోటోలు , వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది

Published by: Raja Sekhar Allu

నటి సీరత్ కపూర్ తన రిలేషన్ విషయాల్లో కూడా ఓపెన్ గా ఉంటారు.

Published by: Raja Sekhar Allu