సమంత ఆస్తి విలువ ఎంతో తెలుసా? టోటల్ నెట్‌వర్త్‌ ఎంతంటే?

Published by: S Niharika
Image Source: Instagram

ఏ మాయ చేశావే సినిమా (2010)తో టాలీవుడ్ అరంగేట్రం చేసిన సమంత... తన టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది.

Published by: S Niharika
Image Source: Instagram

సమంత రుత్ ప్రభు నేడు కోట్లాది రూపాయల ఆస్తికి యజమానురాలు.

Published by: S Niharika
Image Source: Instagram

మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన సమంత... నేడు పాన్ ఇండియా స్టార్ గా మారింది.

Published by: S Niharika
Image Source: Instagram

సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, నిర్మాతగా సినిమాలు చేయడం, వ్యాపారాల ద్వారా ఆమెకు ఆదాయం వస్తోంది.

Published by: S Niharika
Image Source: Instagram

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం... సమంత టోటల్ నెట్‌వర్త్ వేల్యూ (ఆస్తి విలువ) 100 కోట్ల రూపాయలు.

Published by: S Niharika
Image Source: Instagram

సినిమాకు కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటుంది సమంత. సౌత్ లో అత్యధిక పారితోషికం పొందే నటీమణులలో ఆమె ఒకరు.

Published by: S Niharika
Image Source: Instagram

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో సమంతకు విలాసవంతమైన ఇల్లు ఉంది

Published by: S Niharika
Image Source: Instagram

రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం కూడా సమంత స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగమే.

Published by: S Niharika
Image Source: Instagram

లగ్జరీ కార్లంటే సమంతకు ఇష్టం. ఆమె గ్యారేజీలో అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి.

Published by: S Niharika
Image Source: Instagram

ఆడి, బీఎండబ్ల్యూ, జాగ్వార్, మెర్సిడెస్ ప్రీమియం కార్లు సమంత దగ్గర ఉన్నాయి.

Published by: S Niharika
Image Source: Instagram

నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కెరీర్ ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు సమంత.

Published by: S Niharika
Image Source: Instagram

ఊ అంటావా ఊఊ అంటావా పాటను చేయడం వల్ల పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

Published by: S Niharika
Image Source: Instagram

జీవితంలో సమంత అనేక కష్టాలను చూసింది. కానీ, ప్రతిసారి గతంలో కంటే మరింత బలంగా తిరిగి వచ్చింది.

Published by: S Niharika
Image Source: Instagram

సమంత ఈరోజు సూపర్ స్టార్ అయినప్పటికీ... గతాన్ని మర్చిపోలేదు.

Published by: S Niharika
Image Source: Instagram