ఇండియాలో కాదు... అఖిల్ ఎక్కడ పుట్టాడో తెలుసా? మిగతా డీటెయిల్స్?

Published by: S Niharika
Image Source: @akkineniakhil

కింగ్ నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అనేది తెలిసిన విషయమే.

Image Source: @akkineniakhil

అఖిల్ కాలిఫోర్నియాలో పుట్టాడు. 16 సంవత్సరాల వయసులో కెరీర్ స్టార్ట్ చేశారు.

Image Source: @akkineniakhil

న్యూయార్క్ లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్‌లో అఖిల్ అక్కినేని యాక్టింగ్ కోర్సు చేశారు.

Image Source: @akkineniakhil

అఖిల్ అక్కినేనికి ఏడాది వయసు ఉన్నప్పుడు 'సిసింద్రీ' సినిమాలో నటించారు

Image Source: @akkineniakhil

అఖిల్ సినిమాతో 2015 సంవత్సరం హీరోగా కెరీర్ ప్రారంభించారు.

Image Source: @akkineniakhil

అఖిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఆ తర్వాత విజయాలు వచ్చాయి.

Image Source: @akkineniakhil

అక్కినేని వారసుడిగా, అందగాడిగా అఖిల్ పేరు తెచ్చుకున్నారు.

Image Source: @akkineniakhil

'లెనిన్' అంటూ పక్కా మాస్, రాయలసీమ నేపథ్యంలో అఖిల్ సినిమా చేశారు.

Image Source: @akkineniakhil

అఖిల్ మేకోవర్ అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది.

Image Source: @akkineniakhil