పదిహేడేళ్ళ తర్వాత అక్షయ్ - సైఫ్ సినిమా... సస్పెన్స్ థ్రిల్లర్‌ స్పెషాలిటీ ఏమిటంటే?

Published by: Satya Pulagam
Image Source: imdb

అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి సినిమా చేశారు. అదే 'హైవాన్'.

Image Source: akshaykumar

వారిద్దరూ చివరిసారిగా 2008లో 'తషాన్' సినిమాలో కలిసి పని చేశారు.

Image Source: imdb

ఇప్పుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'హైవాన్'లో కలిసి నటించారు.

Image Source: imdb

హైవాన్ స్క్రిప్ట్ చదవగానే ఇద్దరూ సినిమాకు రెడీ అన్నారట. వాళ్ళకు కథ అంత బాగా నచ్చిందట.

Image Source: imdb

హైవాన్ సినిమా నిర్మాతలలో వెంకట్ కె నారాయణ ఒకరు.

Image Source: imdb

ఆగస్టు 2025లో సినిమా షూటింగ్ ప్రారంభించారు.

Image Source: imdb

అక్షయ్, సైఫ్ కలిసి గతంలో 'మై ఖిలాడీ తూ అనారీ', 'ఆంఖే యే దిల్ లగీ' వంటి హిట్ సినిమాల్లో నటించారు.

Image Source: imdb

సెప్టెంబర్ 11, 2026న 'హైవాన్' విడుదల కానుంది.

Image Source: imdb

అభిమానులలో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.

Image Source: imdb