అన్వేషించండి

Naga Chaitanya: అన్నపూర్ణలో నాగ చైతన్య వెబ్ సిరీస్... కొత్తది కాదు, దానికి సీక్వెలే

Dhootha Season 2: 'దూత' వెబ్ సిరీస్‌తో ఓటీటీలో అడుగు పెట్టారు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఇప్పుడు దానికి సీజన్ 2 తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలు అయ్యాయి.

తెలుగులో స్టార్ హీరోలు ఓటీటీ కోసం సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసే కల్చర్ తక్కువ. ఆ ట్రెండ్‌ స్టార్ట్ చేసిన హీరోల్లో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఒకరు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం రూపొందిన 'దూత' వెబ్ సిరీస్ (Dhootha Web Series)లో ఆయన నటించారు. ఇప్పుడు దానికి సీక్వెల్... అదేనండీ సీజన్ 2 చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.

'దూత 2' నిర్మాతలు మారుతున్నారా?
Dhootha Web Series Season 2 Producer: 'దూత' వెబ్ సిరీస్‌కు శరత్ మరార్ నిర్మాత. ఆయనకు చెందిన నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తోడు దర్శకుడు విక్రమ్ కె కుమార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. కానీ, ఇప్పుడు 'దూత' వెబ్ సిరీస్ సీజన్ 2కు వచ్చేసరికి నిర్మాతలు మారుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

Also ReadUrfi Javed: ఇస్లాం నుంచి నన్ను బహిష్కరించడానికి వాళ్ళెవరు? ఉర్ఫీ జావేద్ రియాక్షన్ విన్నారా?

అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థపై 'దూత 2' వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయాలని నాగ చైతన్య భావిస్తున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట. ఎవరు ప్రొడ్యూస్ చేసినా చివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనుకోండి. అయితే నిర్మాతలను ఎందుకు మారుస్తున్నారు? అనేది క్వశ్చన్. త్వరలో ఈ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. 

Also Readఇవాళ కోట్లకు అధిపతి... కానీ 33 ఏళ్ళు స్లమ్‌లో - డబ్బుల కోసం వేరుశనగలు అమ్మిన బాలీవుడ్ స్టార్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

ప్రస్తుతం చైతన్య చేస్తున్న సినిమాలు ఏమిటి?
Naga Chaitanya Upcoming Movies: ప్రస్తుతం నాగ చైతన్య చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత 'బెదురులంక 2012' ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో అయన 25వ సినిమా చేయబోతున్నారు.

Also ReadKalpana Iyer Viral Video: 69 ఏళ్ల వయసులో 'రంభా హో' పాటకు డ్యాన్స్‌... కల్పనా అయ్యర్ వైరల్ వీడియో

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget