By: ABP Desam | Published : 09 Jan 2022 08:28 PM (IST)|Updated : 09 Jan 2022 08:28 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అమెజాన్ వర్సెస్ నెట్‌ఫ్లిక్స్
థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అయిన ‘పుష్ప: ది రైజ్’ అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ట్విట్టర్‌లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌ల మధ్య పుష్ప గురించి సరదా సంభాషణ నడించింది. ఈ ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మొదట నెట్‌ఫ్లిక్స్ ‘ఈ వారాంతంలో చూడటానికి మీ వాచ్‌లిస్ట్‌లో ఏం ఉన్నాయి’ అని ట్వీట్ చేయగా.. దాన్ని కోట్ చేస్తూ ‘అందరూ పుష్ప: ది రైజ్ చూస్తున్నారు’ అని అమెజాన్ ప్రైమ్ ట్వీట్ చేసింది. అయితే దానికి ‘అందరం మేమేనా? ఊ అనం.. కానీ ఊ ఊ కూడా అనం..’ అని నెట్‌ఫ్లిక్స్ రిప్లై ఇచ్చింది.
అల్లు అర్జున్ గురించి డిస్కషన్ కావడంతో ఈ మూడు ట్వీట్ల కింద బన్నీ ఫ్యాన్స్ రిప్లైలతో ఆనందం తెలిపారు. కొంతమంది అయితే ‘మీరు మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి.’ అంటూ ఫన్నీ రిప్లై కూడా ఇచ్చారు.
Saturday night! What's on your watchlist? 🍿
— Netflix India (@NetflixIndia) January 8, 2022
everyone’s watching Pushpa: The Rise 👀 https://t.co/cASFnyyvN5
— amazon prime video IN (@PrimeVideoIN) January 8, 2022
Are we “everyone”?
— Netflix India (@NetflixIndia) January 8, 2022
Ooh anam. Kaani oohoo kooda anam 👀 https://t.co/jWwH6Y8nmw
Also Read: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్..
Also Read: వందల కోట్ల ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రభాస్..Also Read: రమేష్ బాబు Vs బాలకృష్ణ.. ఆ టైటిల్ కోసం వివాదం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!
Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?
Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' ఓటీటీ రిలీజ్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై
AP PCC New Chief Kiran : వైఎస్ఆర్సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?
Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు