అన్వేషించండి

OMG 2 New Poster: అప్పుడు కృష్ణుడు - ఇప్పుడు శివుడు .. 'ఓ మై గాడ్' 2 లో అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ ఓ రేంజ్ లో ఉంది…

'ఓ మై గాడ్ ' మూవీకి సీక్వెల్ గా వస్తోన్న 'ఓ మై గాడ్ 2 'షూటింగ్ శరవేరంగా జరుగుతోంది. ఇందులో మరోసారి దేవుడిగా కనిపించనున్నాడు అక్షయ్ కుమార్. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది...

అక్షయ్‌ కుమార్‌, పరేశ్‌ రావల్‌, మిథున్‌ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘ఓ మై గాడ్‌’. దీనికి  సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్‌-2’ తెరకెక్కుతోంది. ఇందులో అక్షయ్‌ మరోసారి దేవుడి పాత్రలో నటించబోతున్నాడు. ఫస్ట్ లుక్ ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన అక్షయ్ కుమార్   '#OMG2 కోసం మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కావాలి. ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను ప్రతిబింబించేందుకు మేం ప్రయత్నం చేస్తున్నారు.  హర హర మహాదేవ అంటూ పోస్ట్ చేశారు. 

అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ నటిస్తున్నారు.  కొన్ని రోజుల క్రితం మూవీ టీమ్ లో ఒకరికి కరోనా సోకడంతో తనని  హోం క్వారంటైన్‌కి తరలించారు. ఇతర సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో  నెగెటివ్‌ రావడంతో తిరిగి​షూట్‌ను ప్రారంభించారు. కానీ రెండు రోజుల వ్యవధిలోనే కరోనా లక్షణాలు కనిపించడంతో  పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్‌గా తేలింది. దీంతో  టీమ్ సభ్యులంతా కోలుకునే వరకూ షూటింగ్ నిలిపేశారు. అందరూ కోలుకుని కరోనా ఉధృతి తగ్గిన తర్వాత  మళ్లీ షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ వారం క్రితం మళ్లీ ఏడుగురికి కరోనా సోకడంతో అర్థాంతరంగా చిత్రీకరణ నిలిపేశారు. ఈ మేరకు ​రెండు వారాల పాటు షూటింగ్‌ను నిలిపివేసినట్టు నిర్మాత్‌ అశ్విన్‌ వర్దే ప్రకటించారు. 
Also Read: బాలయ్య మంచి మనసు.. ‘ఆహా’ టాక్ షో పారితోషకంతో ఏం చేయనున్నారంటే..
ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే...రామాయణ్‌’ (1987) అనే హిందీ ధారావాహికలో శ్రీరాముడి పాత్ర పోషించి, విశేష గుర్తింపు పొందిన అరుణ్‌ గోవిల్‌.తొలిసారి బాలీవుడ్ లో  'ఓ మై గాడ్ 2' లో కనిపించబోతున్నారు. ఇక 'ఓ మై గాడ్' సూపర్ హిట్ అవడంతో సీక్వెల్ పై కూడా భారీ అంచనాలున్నాయి.  'ఓ మై గాడ్' సినిమాని తెలుగులో 'గోపాల గోపాల' గా తెరకెక్కించి హిట్టందుకున్నారు పవన్ కళ్యాణ్-వెంకటేష్.ఈ లెక్కన తెలుగులో కూడా  సీక్వెల్ ఉండొచ్చేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అక్ష‌య్ కుమార్ మూవీస్ విషయానికొస్తే ‘సూర్యవంశీ’  ‘బచ్చన్ పాండే’, ‘పృథ్వీరాజ్’, ‘ఆత్రంగీ రే’, ‘రామ్ సేతు’, ‘రక్షా బంధన్’, ‘మిషన్ సిండ్రెల్లా’ సినిమాలున్నాయి. వీటిలో కొన్నివిడుదలకు సిద్ధంగా ఉండగా..మరికొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. అయితే త‌న 150వ సినిమాను ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట అక్షయ్ కుమార్. 
Also Read: 'రాధే శ్యామ్' టీజర్: ప్రభాస్‌కు అన్నీ తెలుసు... కానీ చెప్పడు! ఎందుకంటే?
Also Read: డార్లింగ్ ప్రభాస్‌కు అందాల దేవసేన శుభాకాంక్షలు.. లవ్ సింబల్ లేకుండా జాగ్రత్త
Also Read:  ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారంటే...!
Also Read: డార్లింగ్ ప్రభాస్ కి ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవ్వరూ ఇచ్చి ఉండరు..
Also Read: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..
Also Read: ప్రభాస్ సినిమాల స్పెషల్ షోస్‌తో థియేటర్లు హౌస్‌ఫుల్.. ఫ్యాన్స్ హంగామా.. ఇవిగో వీడియోలు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPNandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABPMadhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | బాణం వేసిన మాధవి లత... అది మసీదు వైపే వేశారా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Itel Super Guru 4G: ‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Embed widget