అన్వేషించండి
jyothi poorvaaj: గుప్పెడంతమనసు జగతి మేడం ( జ్యోతి రాయ్) ఇయర్ ఎండ్ ట్రీట్!
yothi Rai Photos: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడంలా ముచ్చటగా మురిపించిన జ్యోతిరాయ్... సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కవ్వించే ఫొటోస్ షేర్ చేస్తుంటుంది..ఆమె లేటెస్ట్ క్లిక్స్ ఇవే...

jyothi poorvaaj
1/7

సీరియల్స్ నుంచి సినిమాలవైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న జ్యోతిరాయ్ ఇలా హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది
2/7

లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూసి ఇయర్ ట్రీట్ అదిరింది జగతి మేడం అని పోస్టులు పెడుతున్నారు
3/7

గుప్పెడంతమనసు సీరియల్ లో రిషికి తల్లిగా, వసుకి గురువుగా, మహేంద్రకి భార్యగా..కాలేజీ ఎండీగా గౌరవప్రదమైన పాత్రలో నటించింది
4/7

గుప్పెడంతమనసులో జగతిగా నటించిన జ్యోతిరాయ్ లుక్ చూసి ఫిదా కాని స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు లేరు.. కార్తీకదీపంలో సౌందర్య తర్వాత ఆ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది జగతి క్యారెక్టర్
5/7

సినిమాల్లో బిజీ అవుతుండడంతో సీరియల్ నుంచి సైడైపోయింది..అప్పటి నుంచి లుక్ ఇలా మార్చుకుంటూ వచ్చింది
6/7

మొదట్లో జ్యోతిరాయ్ లుక్ చూసి అవాక్యయ్యారంతా..జగతిగా చీరలో పద్దతిగా కనిపించిన ఆమెయేనా అని గిచ్చి చూసుకున్నారు
7/7

రెగ్యులర్ గా ఇలాంటి ఫొటోస్ షేర్ చేస్తుండడంతో నెటిజన్లు కూడా జ్యోతిరాయ్ చూస్తూ జగతిని మర్చిపోయారు
Published at : 29 Dec 2024 04:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion