అన్వేషించండి

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు స్పెషల్ బర్త్ డే విషెస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పుట్టినరోజు ఆయనకు స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు ఎన్టీఆర్ టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులు మాత్రమే మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ఆయన పేరు ట్రెండ్ అవుతోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను  సంపాదించుకున్నారు తారక్. నెక్స్ట్ ఆయన నుంచి రాబోయేవన్నీ పాన్ ఇండియా సినిమాలనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

 
1983లో మే 20న హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించిన తారక్.. చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకొని పలు స్టేజ్ షోలలో ప్రదర్శనలు ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన ఆయన.. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత 'స్టూడెంట్ నెం.1'తో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. 'ఆది', 'సింహాద్రి' వంటి సినిమాలు ఎన్టీఆర్ లో మాస్ హీరోని ఆడియన్స్ కి పరిచయం చేశాయి. మధ్యలో ఫ్లాప్ లు వచ్చినా.. తిరిగి తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. 'టెంపర్‌', 'నాన్నకు ప్రేమతో', 'జై లవకుశ', 'జనతా గ్యారేజ్‌' ఇలా ఆయన చేసే ప్రతీ సినిమాలో వేరియేషన్ చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. 
 
నందమూరి లాంటి బిగ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఆ గర్వం అనేది అతడిలో ఎప్పుడూ కనిపించదు. తనలో ఉన్న టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బహుశా ఇండస్ట్రీలో రిహార్సల్స్ చేయకుండా.. ఆన్ ది స్పాట్ డాన్స్ చేసేది ఎన్టీఆర్ ఒక్కరేనేమో. ఇందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన డాన్స్ కి ఎందరో అభిమానులు ఉన్నారు. సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్ డాన్స్ గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. సినిమాల్లో ఆయన మాస్ డైలాగ్స్ చెప్పినా.. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని స్పీచ్ ఇచ్చినా.. ఫ్యాన్స్ కి పూనకాలే. ఎన్టీఆర్ వాయిస్, ఆయన డిక్షన్ ను మరెవరితో పోల్చలేం. 
 
ఎన్టీఆర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు.. 
 
ఇండియాలో మాత్రమే కాకుండా జపాన్ లో కూడా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన 'బాద్ షా' సినిమాను జపనీస్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు. జపాన్ లో రజినీకాంత్ తరువాత ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న సౌత్ హీరో ఎన్టీఆర్ అనే చెప్పాలి. 
 
ఎన్టీఆర్ లక్కీ నెంబర్ 9.. అందుకే తన ట్విట్టర్ హ్యాండిల్ (@Tarak999), కార్ల నెంబర్ ప్లేట్ ఇలా అన్నింటికీ 9 అనే నెంబర్ ఉండేలా చూసుకుంటారు. ఈ నెంబర్ రిజిస్ట్రేషన్స్ కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు. 
 
ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి చాలా మంది స్నేహితులు ఉన్నారు. కానీ ఆయన రామ్ చరణ్ తో చాలా సన్నిహితంగా ఉంటారు. సొంత అన్నదమ్ముల్లా ఇద్దరూ మెలుగుతుంటారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా వీరి స్నేహాన్ని మరింత బలంగా మార్చింది. 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

 
సినిమాలు తప్ప ఎన్టీఆర్ కి మరో వ్యాపకం ఉండదు. ఎక్కువ సమయం తన ఫ్యామిలీతో గడపాలని చూస్తుంటారు. తన భార్య, ఇద్దరు కొడుకులతో ఎంతో ప్రేమగా ఉంటారు ఎన్టీఆర్. తన కొడుకులతో తీసుకునే ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి. 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

టాప్ హెడ్ లైన్స్

Aaruguru Pathivrathalu Re Release Date : 'ఆరుగురు పతివ్రతలు' న్యూ రీ రిలీజ్ డేట్ - బోల్డ్ ఎంటర్టైనర్ థియేటర్లలోకి మళ్లీ ఎప్పుడంటే?
'ఆరుగురు పతివ్రతలు' న్యూ రీ రిలీజ్ డేట్ - బోల్డ్ ఎంటర్టైనర్ థియేటర్లలోకి మళ్లీ ఎప్పుడంటే?
Nindu Manasulu Serial Today November 25th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుకి నిప్పు పెట్టిన ప్రేరణ! లాకెట్ చూసి మురిసిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుకి నిప్పు పెట్టిన ప్రేరణ! లాకెట్ చూసి మురిసిపోయిన ప్రేరణ!
Sharwanand Reaction : నేను కూడా విజయ్‌లా సీఎం అవుతానేమో? - 'భోగి' ఈవెంట్‌లో శర్వానంద్ ఫన్
నేను కూడా విజయ్‌లా సీఎం అవుతానేమో? - 'భోగి' ఈవెంట్‌లో శర్వానంద్ ఫన్
Garividi Lakshmi OTT Release Date : ఓటీటీలోకి గరివిడి లక్ష్మి - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి గరివిడి లక్ష్మి - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajiv Gandhi Security: రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ తొలగింపు.. వారి పేర్లు బయటపెడతా?- రాహుల్ గాంధీ
రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ తొలగింపు.. వారి పేర్లు బయటపెడతా?- రాహుల్ గాంధీ
Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
Atmakur Municipal Vice Chairperson: రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
Embed widget