అన్వేషించండి

Mahesh Babu-Trivikram : మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా.. నవంబర్ నుంచి షురూ.. 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమవుతుంది. రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా హీరోయిన్, టెక్నీషియన్స్ లిస్ట్ ను వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'భీమ్లా నాయక్' సినిమాకి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు త్రివిక్రమ్. 

Also Read : Theaters Vs OTT : ఈ వారం బాక్సాఫీస్ వార్.. ఓ రేంజ్ లో..!

ఈ సినిమాకి ఈయనే గోస్ట్ డైరెక్టర్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ సినిమాకి సంబంధించిన పనులు మొదలుపెట్టారట. గతంలో 'అతడు', 'ఖలేజా' లాంటి సినిమాల కోసం వీరిద్దరూ కలిసి పని చేశారు. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఏడాది నవంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. 

Also Read : Bigg Boss 5 Telugu Memes: ‘బిగ్ బాస్ 5’ ట్రోలింగ్ మొదలు.. ఎవరు సార్ వీరంతా? సెలబ్రిటీలు ఎక్కడా?

నవంబర్ నుండి మహేష్ బాబు తన కాల్షీట్స్ ను ఇచ్చినట్లు సమాచారం. అప్పటికి 'సర్కారు వారి పాట' సినిమాను పూర్తి చేయాలనేది మహేష్ ప్లాన్. అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ కి మహేష్-త్రివిక్రమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా, ఎడిటర్ గా పేరున్న వాళ్లను తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. 

Also Read: బిగ్ బాస్ 5‌లో నామినేషన్ల రచ్చ.. షణ్ముఖ్‌ను టార్గెట్ చేసిన సన్నీ, రవితో నటరాజ్ మాస్టర్ ఫైట్

Bigg Boss 5 Telugu : జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ గురించి ఈ విషయాలు తెలుసా..?

Ram Charan: రామ్ చరణ్, శంకర్ మూవీ అదిరిపోయే అప్‌డేట్.. షూటింగ్ డేట్‌, హీరోయిన్ కూడా ఫిక్స్‌!

‘బిగ్ బాస్ 5’ అరుదైన రికార్డ్.. దేశంలో 2 స్థానంలో తెలుగు రియాల్టీ షో

బిగ్ బాస్ హౌస్‌లో 19 మంది కంటెస్టెంట్లు.. సరయు తిట్లకు నాగ్ ఫిదా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Embed widget