అన్వేషించండి

Ram Charan: రామ్ చరణ్, శంకర్ మూవీ అదిరిపోయే అప్‌డేట్.. షూటింగ్ డేట్‌, హీరోయిన్ కూడా ఫిక్స్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తర్వాతి సినిమాను దర్శకుడు శంకర్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీ15 పేరుతో ఉన్న ఒక పోస్టర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తర్వాతి సినిమాను దర్శకుడు శంకర్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీ15 పేరుతో ఉన్న ఒక పోస్టర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీని ప్రకారం చూస్తే.. రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఈ నెల 8న అఫీషియల్‌గా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన పాన్ ఇండియా నటి కియారా అద్వానీ నటించనున్నట్లు సమాచారం.

ఈ మూవీ లాంచ్ కార్యక్రమానికి బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ హాజరవుతారని లీకులు వెల్లడించాయి. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఆర్‌సీ15 సినిమాకు ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50వ చిత్రంగా ఆర్‌సీ15 తెరకెక్కనుంది. 2022 కల్లా ఈ సినిమా పూర్తి కానుంది. రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి ఇప్పటికే వినయ విధేయ రామ సినిమాలో నటించారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. 

దర్శకుడు శంకర్ 58వ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ విషెస్ తెలిపారు. ఈ పోస్టులో ఆర్‌సీ15 అనే హ్యాష్ ట్యాగ్ జతచేశారు. దీంతో రామ్ చరణ్ తదుపరి సినిమా శంకర్‌తో చేయనున్నట్లు రూమర్లు వచ్చాయి. ఈ మూవీ మేకర్లు సినిమా పోస్టర్ రిలీజ్ చేశారంటూ ఒక పిక్చర్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. 

ప్రస్తుతం రామ్ చరణ్.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటించాడు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్లు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌కు శుభం కార్డు పలికారు. 

Also Read: “MAA” Elections: నరేశ్‌ పార్టీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు.. మందు కొడతారు, కలసి భోజనం చేస్తారు తప్పేముందంటూ కామెంట్‌

Also Read: MAA Election 2021: ముంబై నుంచి హీరోయిన్లను తీసుకొస్తే లేని తప్పు ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తే తప్పా.. మా ఎన్నికలపై బండ్ల గణేష్ హాట్‌ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today May 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కొడైకెనాల్ వెళ్లిన అమర్‌ - నిజం తెలుసుకున్న నారదుడు  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కొడైకెనాల్ వెళ్లిన అమర్‌ - నిజం తెలుసుకున్న నారదుడు  
Nindu Manasulu Serial Today may 2nd: నిండు మనసులు: వ్రతం బట్టలు చింపిందెవరు? అదిరిపోయిన మామకోడళ్ల కామెడీ!
నిండు మనసులు: వ్రతం బట్టలు చింపిందెవరు? అదిరిపోయిన మామకోడళ్ల కామెడీ!
Chinni Serial Today May 2nd: చిన్ని సీరియల్: దేవాకి గన్ గురి పెట్టి బెదిరించిన చిన్ని! కథ క్లైమాక్స్‌కి వచ్చేసిందా!
చిన్ని సీరియల్: దేవాకి గన్ గురి పెట్టి బెదిరించిన చిన్ని! కథ క్లైమాక్స్‌కి వచ్చేసిందా!
Sing Geetham Teaser Review : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News:పెళ్లైన నాటి నుంచే మనస్పర్థలు, ప్రశ్నిస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరింపులు! సాఫ్ట్‌వేరే సీతారాం కేసులో వెలుగు చూసిన సంచలన విషయాలు!
పెళ్లైన నాటి నుంచే మనస్పర్థలు, ప్రశ్నిస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరింపులు! సాఫ్ట్‌వేరే సీతారాం కేసులో వెలుగు చూసిన సంచలన విషయాలు!
Telangana SSC Results 2026: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
Bellamkonda Sai Sreenivas Wedding : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల వివాహ రిసెప్షన్ - కొత్త జంటకు మెగాస్టార్ విషెష్... సెలబ్రిటీల సందడి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల వివాహ రిసెప్షన్ - కొత్త జంటకు మెగాస్టార్ విషెష్... సెలబ్రిటీల సందడి
Tamil Nadu Elections: తమిళనాడులో హంగ్ అసెంబ్లీకి చాన్స్ - అందరి చూపు విజయ్ వైపే !
తమిళనాడులో హంగ్ అసెంబ్లీకి చాన్స్ - అందరి చూపు విజయ్ వైపే !
Josh Inglis Joins LSG: LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
Bhagavad Geeta: భగవద్గీత For GenZ, ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
భగవద్గీత For GenZ: ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
Sing Geetham Teaser Review : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
IPL 2026 DC Record Chase: DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
Embed widget