News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Bigg Boss 5 Telugu : జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ గురించి ఈ విషయాలు తెలుసా..? 

ఇప్పటివరకు బుల్లితెరపై నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదో సీజన్ తో అలరించడానికి సిద్ధమైంది.

FOLLOW US: 
Share:

ఇప్పటివరకు బుల్లితెరపై నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదో సీజన్ తో అలరించడానికి సిద్ధమైంది. నిన్న జరిగిన ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో ఎనిమిదో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు జెస్సీ. నిజానికి కంటెస్టెంట్ ల లిస్ట్ ఎప్పుడో బయటకు లీకైపోయింది. కానీ వాటిలో జెస్సీ పేరు మాత్రం లేదు. సడెన్ గా స్టేజ్ పై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ కుర్రాడు ఎవరనే విషయం చాలా మందికి తెలియదు. 

ఇప్పుడు అతడి డీటైల్స్ ఏంటో తెలుసుకుందాం. బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున.. జెస్సీని పరిచయం చేస్తూ అతడొక ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పారు. అలానే ర్యాంప్ వాకర్ అని.. ర్యాంప్ వాకింగ్ లో ట్రైనింగ్ ఇస్తుంటారని చెబుతూ స్టేజ్ పైనే ర్యాంప్ వాకింగ్ చేయించారు. నిజానికి జెస్సీ అసలు పేరు జస్వంత్ పడాల. ఇతడు విజయవాడకు చెందిన వ్యక్తి. కానీ ఫ్యామిలీతో హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. 

Also Read: బిగ్ బాస్ 5‌లో నామినేషన్ల రచ్చ.. షణ్ముఖ్‌ను టార్గెట్ చేసిన సన్నీ, రవితో నటరాజ్ మాస్టర్ ఫైట్

26 ఏళ్ల జస్వంత్ కి మోడలింగ్, ఫ్యాషన్ ఇండస్ట్రీపై ఆసక్తి ఎక్కువ. నటించడమంటే కూడా ఈ కుర్రాడికి మహా ఇష్టమట. అందుకే ముందుగా మోడలింగ్ లో ట్రైనింగ్ తీసుకొని.. బెంగుళూరులో చాలా ఫ్యాషన్ షోలలో పాల్గొన్నాడు. ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. మిస్టర్ ఏపీ ట్రెడిషనల్ ఐకాన్ గా ఎంపిక అయ్యాడు. ఆ తరువాత మోడల్ హంగ్ సీజన్ 2 విజేతగా నిలిచాడు. 

Also Read : Bigg Boss 5 Telugu Memes: ‘బిగ్ బాస్ 5’ ట్రోలింగ్ మొదలు.. ఎవరు సార్ వీరంతా? సెలబ్రిటీలు ఎక్కడా?

మోడలింగ్ ఇండస్ట్రీలో తప్పిస్తే జెస్సీ గురించి బయటివారికి పెద్దగా తెలియదు. అయితే 2018లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్ ను గెలుచుకోవడం లైమ్ లైట్ లోకి వచ్చాడు. మోడలింగ్ రంగంలో ఎదుగుతూ.. 36 గంటలు ర్యాంప్ వాక్ చేయించిన రికార్డ్ సంపాదించాడు. కేవలం ఫ్యాషన్ షోలు మాత్రమే కాకుండా.. ర్యాంప్ వాకింగ్ లో ట్రైనింగ్ ఇస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో 2017లో జెమినీ టీవీ సప్తమాత్రిక సీరియల్ లో నటించాడు. ఆ తరువాత గతేడాది 'ఎంతమంది వాడవురా' సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. మరి ఇప్పుడు బిగ్ బాస్ షోతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి! 

Published at : 06 Sep 2021 04:15 PM (IST) Tags: nagarjuna Bigg Boss 5 Telugu Bigg Boss 5 Jaswanth padala Jessie Bigg Boss 5 Contestant Jessie

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున

Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్

Bigg Boss 7 Telugu: సండే ఎపిసోడ్‌లో నాని - ప్రియాంకకు మ్యాథ్స్, యావర్‌కు తెలుగు క్లాసులు

Bigg Boss 7 Telugu: సండే ఎపిసోడ్‌లో నాని - ప్రియాంకకు మ్యాథ్స్, యావర్‌కు తెలుగు క్లాసులు

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

టాప్ స్టోరీస్

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
×