అన్వేషించండి

Vijay-Vamshi Paidipally: విజయ్-వంశీ పైడిపల్లి సినిమాలో హీరోయిన్ మారిందా?

విజయ్-వంశీ పైడిపల్లి సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటిని రంగంలోకి దింపుతున్నారు.

దళపతి విజయ్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా చెలామణి అవుతున్నారు. తెలుగులో కూడా ఆయన సినిమాలను విడుదల చేస్తుంటారు. ఇక్కడ కూడా ఆయన సినిమాలకు మార్కెట్ బాగానే జరుగుతుంటుంది. ఆయన చివరిగా 'మాస్టర్' సినిమాతో అలరించారు. త్వరలోనే 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు. ఈ సినిమా తరువాత విజయ్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్నారు. 

నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. దాదాపు ఆమె పేరు ఫైనల్ అయినట్లే అన్నారు. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. రష్మికకి బదులుగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతిసనన్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. తెలుగులో మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 

ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అటు షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు హిందీతో పాటు.. సౌత్ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో సీత రోల్ పోషించడానికి అంగీకరించింది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు విజయ్ సినిమాలో కనిపించడానికి రెడీ అవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. 

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. దళపతి 66వ చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

Also Read: ఎన్టీఆర్ 8 కిలోల టార్గెట్, కొత్త లుక్ కోసం స్పెషల్ వర్కవుట్

Also Read: 'ఆర్ఆర్ఆర్'పై అలియాభట్ పోస్ట్, రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Live Updates - 'జన నాయకుడు' లైవ్ అప్డేట్స్: సీన్ టు సీన్... విజయ్ సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
'జన నాయకుడు' లైవ్ అప్డేట్స్: సీన్ టు సీన్... విజయ్ సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Brahmamudi Serial Today July 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: నందుకు ప్రపోజ్‌ చేద్దామనుకున్న వెంకీ – దుగ్గిరాల ఇంటి ఆడపిల్లను ప్రేమించొద్దని మాట తీసుకున్న చలపతి
‘బ్రహ్మముడి’ సీరియల్: నందుకు ప్రపోజ్‌ చేద్దామనుకున్న వెంకీ – దుగ్గిరాల ఇంటి ఆడపిల్లను ప్రేమించొద్దని మాట తీసుకున్న చలపతి
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
Nindu Noorella Saavasam Serial Today July 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ - ఆరు కేసు టేకప్‌ చేసిన డేంజర్‌ ఆఫీసర్‌   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ - ఆరు కేసు టేకప్‌ చేసిన డేంజర్‌ ఆఫీసర్‌   

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Ramya Pasupuleti: బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
Embed widget