News
News
X

Tollywood: ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజెస్ ఇవే!

ఈ వారం కూడా కొన్ని సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

FOLLOW US: 

ప్రతివారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

థాంక్యూ: అక్కినేని నాగచైతన్య 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. జూలై 22న ఈ సినిమా రిలీజ్ కానుంది.

View this post on Instagram
 
A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

దర్జా: ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'దర్జా'. సునీల్ మరో ప్రధాన పాత్రధారి. జూలై 22న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. 

షంషేరా: రణబీర్ హీరోగా దర్శకుడు కరణ్ మల్హోత్రా రూపొందిస్తోన్న ఈ సినిమాను జూలై 22న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో వాణీ కపూర్ హీరోయిన్. సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు.

మహా: హన్సిక కెరీర్ లో తెరకెక్కిన 50వ సినిమా ఇది. జమీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శింబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కూడా జూలై 22నే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

హై ఫైవ్‌: అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మన్నార చోప్రా, సుధీర్, సమీర్ నటించారు. జూలై 22న ఈ సినిమా విడుదల కానుంది. 

మీలో ఒకడు: కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ.. నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది. 

జగన్నాటకం: ఆరజ్‌ అల్తాడ దర్శకత్వంలో పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్‌ అర్ఫితా లోహి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా జూలై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఓటీటీ రిలీజెస్: 

'ఎఫ్3': వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనీల్ రావిపూడి రూపొందించిన ఈ సినిమా థియేటర్లలో పెద్ద హిట్టు. ఇప్పుడు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌, సోనిలివ్‌లో జూలై 22 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. 

పరంపర 2: నవీన్ చంద్ర, శరత్ కుమార్ లాంటి తారలు నటించిన 'పరంపర' సీజన్ 2 జూలై 21 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది. 

ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌: బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ నటించిన ఈ వెబ్ సిరీస్ జూలై 22 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. 

View this post on Instagram
 
A post shared by ahavideoin (@ahavideoin)

ది గ్రే మ్యాన్: ధనుష్ నటించిన ఈ హాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్ ను నెట్ ఫ్లిక్స్ లో జూలై 22 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. 

Also Read: శ్రీనువైట్లకు షాక్ - విడాకులకు అప్లై చేసిన భార్య!

Also Read: రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

View this post on Instagram
 
A post shared by Netflix India (@netflix_in)

Published at : 18 Jul 2022 03:54 PM (IST) Tags: Anasuya OTT releases dhanush Nagachaitanya Thank You darja the grey man July 22nd Theatre

సంబంధిత కథనాలు

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా,  రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా, రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!