అన్వేషించండి

Janaki Kalaganaledu March 30th: ఉగాది సంబరాల్లో జ్ఞానంబ కుటుంబం- జానకి అందం చూసి మైమరచిపోయిన రామ

Janaki Kalaganaledu March 30th: జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

అఖిల్ ఇంటికి ఆలస్యంగా రావడంతో జెస్సీ కంగారుపడుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా ఉమ్మడి కుటుంబాన్ని ఒకటిగా ఉంచుతామని జానకి, రామ అంటారు. మీరు మాటిచ్చినంత తేలిక కాదని గోవిందరాజులు చెప్తాడు. ఆఫీసు నుంచి ఇంటికి రావడం లేట్ అయితే ఇంత సీన్ క్రియేట్ చేయాలా అని అఖిల్ చిరాకుపడతాడు.

జెస్సి: మావయ్యతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు

అఖిల్: ఆడుకోవడానికి మనవడిని ఇచ్చాను ఖర్చుల కోసం రెండు వేలు తగ్గించాను ఆ మాత్రం ఓర్చుకోలేరా

Also Read: కావ్యకి సారీ చెప్పిన రాజ్- బయటపడిన అపర్ణ దాష్టీకం, కన్ఫ్యూజన్ లో రుద్రాణి

తండ్రితో మాట్లాడే పద్ధతి అది కాదని జానకి సీరియస్ అవుతుంది. అది చూసి విష్ణు, మల్లిక రెచ్చిపోయి తిరగబడితే మావయ్య పరిస్థితి ఏంటి? అఖిల్ కి సంపాదన లేకపోతే మనమే సపోర్ట్ గా నిలబడదాం నెలకి ముప్పై వేలు సంపాదిస్తూ పదిహేను వేలు అని చెప్పాడు ఏమి అనలేదు కదా రెండు వేలు ఇవ్వడానికి అంత కక్కుర్తి ఏంటని జానకి కోప్పడుతుంది. గోవిందరాజులు బాధగా కూర్చుని ఉంటే జ్ఞానంబ వచ్చి పలకరిస్తుంది. తెల్లారి జ్ఞానంబ ఇంట్లో ఉగాది వేడుకలు మొదలవుతాయి. విష్ణు పని చేస్తుంటే మల్లిక పర్మిషన్ ఇచ్చిందా లేదా అని వెటకారంగా అడుగుతాడు.

వేప పువ్వు కోయడానికి మలయాళంని మల్లిక వేప చెట్టెక్కిస్తుంది. వేప పువ్వు కొయ్యడం చేతకాక చెట్టు మీద నుంచి కిందపడిపోతాడు. కాసేపు గోవిందరాజులు ఆట పట్టిస్తాడు. జానకి ముక్కెర పెట్టుకుంటుంటే రామ అలాగే చూస్తూ ఉండిపోతాడు. భార్య అందంగా ఉందని ముద్దు కావాలని మురిపెంగా అడుగుతాడు. కాసేపు రామ, జానకి సరసాలు మొదలుపెట్టేస్తారు. మీ మొహంలోనే షడ్రుచులు ఉన్నాయని రామ పెళ్ళాని ఎత్తేస్తాడు. అయితే అవేంటో చెప్పమని అంటుంది. చేదు భార్య కన్నీళ్ళు, పులుపు బిడ్డ రూపంలో ఇవ్వాలనుకున్నట్టు చెప్తాడు.  అన్నింటికీ అన్ని మాటలు చెప్తాడు. తర్వాత భర్తతో పూలు పెట్టించుకుంటుంది. వాళ్ళు సంతోషంగా మాట్లాడుకోవడం చూసి వీళ్ళ తొందర చూస్తుంటే మళ్ళీ ఉగాదికి ముగ్గురు అయ్యేలా ఉన్నారని మల్లిక కుళ్ళుకుంటుంది. జెస్సి రెడీ అవుతుంటే బాబు ఏడుస్తాడు. డైపర్ మార్చాలేమో చూడమని చెప్తుంది. ఈరోజు చెయ్యను ఉగాది రోజు ఏ పనులు చేస్తే సంవత్సరమంతా అదే చేయాల్సి వస్తుందని అంటాడు. అలా అయితే ఎప్పుడు రెడీ అవాలని అనేసరికి చేసేదేమి లేక అఖిల్ డైపర్ మారుస్తాడు. విష్ణు రెడీ అవుతుంటే మల్లిక తిట్టుకుంటుంది. జానకి వాళ్ళ లాగా నేను కూడా సంతోషంగా ఉండాలని అనుకుని తన జడలో పూలు పెట్టమని అడుగుతుంది.

Also Read: ఈ జర్నీ ఇంతటితో ఆపేద్దామన్న యష్- విన్నీ కుట్రతో మళ్ళీ మొదటికొచ్చిన వేద జీవితం

View this post on Instagram
 
A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget